BREAKING
మహిక ఆసుపత్రిలో ఎన్టీఆర్ వైద్య సేవలు ప్రారంభం.. కారెం శివాజీని పరామర్శించిన మందకృష్ణ మాదిగ.... నేటి పంచాంగం — 3 అక్టోబర్ 2026, శనివారం నేటి రాశి ఫలాలు: 3 అక్టోబర్ 2026, శనివారం.. ఆసియా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర టెక్ ప్రపంచంలో సరికొత్త చర్చ గ్రామ సభలో నిధుల లేక్కెంటీ..? అంగన్వాడీలకు రూ.26 వేల వేతనం ఇవ్వాలి గాంధీ జయంతి రోజున ముంబైలో సీజేపీ నిరసన: జ్ఞానేష్ కుమార్ రాజీనామా డిమాండ్‌తో రోడ్లపైకి జనం, పోలీసుల అనుమతి నిరాకరణ మధ్య ఉద్రిక్తత బీసీలకు 34 శాతం రిజర్వేషన్లపై చంద్రబాబు చెప్పేవి అబద్ధాలు: రాజమహేంద్రవరంలో చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ సవాల్, 100 సీట్ల హామీపై నిలదీత చీనాబ్ - అంజీ బ్రిడ్జిలపై తొలిసారి గంటకు 100 కి.మీ. వేగంతో వందే భారత్ రోజూ కాఫీ తాగుతున్నారా... లివర్‌పై దాని ప్రభావం ఇదే! పండ్లు ఏ సమయంలో తింటే ఆరోగ్యానికి మంచిది? ఉదయం, మధ్యాహ్నం, రాత్రి వేళల్లో తినడంపై నిపుణుల సలహాలు! విద్యార్థుల కల నెరవేరింది... బిసి హాస్టల్ మెస్ చార్జీల పెంచిన ప్రభుత్వం -కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలు -తిరుపతిలో సీఎం డిప్యూటీ సీఎం, మంత్రుల చిత్రపటాలకు పలాభిషేకం సిగ్మా మూవీ రివ్యూ.. జేసన్ సంజయ్ దర్శకత్వ ప్రతిభ, సందీప్ కిషన్ నటన మెప్పించాయా?

తెలంగాణ సంస్కృతికి ప్రతీక... బొడ్డెమ్మ

Select Suryaa Now
తెలంగాణ సంస్కృతికి ప్రతీక... బొడ్డెమ్మ
సూర్య, ​వీణవంక:తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బొడ్డెమ్మ వేడుకలు గురువారం ఘనంగా ప్రారంభమయ్యాయి. గ్రామంలోని మహిళలు, యువతులు ఒకచోట చేరి బొడ్డెమ్మను ప్రతిష్ఠించి, భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు.​పూలతో అలంకరించిన బొడ్డెమ్మ చుట్టూ సంప్రదాయ దుస్తులు ధరించిన మహిళలు బతుకమ్మ పాటలు పాడుతూ, కోలాటాలు ఆడుతూ సందడి చేశారు. ఈ వేడుకల్లో చిన్నారులు, యువతులు ఎంతో ఉత్సాహంగా పాల్గొనడంతో గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ... నవరాత్రుల ఉత్సవాల్లో భాగంగా ప్రతిరోజూ బొడ్డెమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించి, అనంతరం నైవేద్యాలు సమర్పించనున్నట్లు తెలిపారు. తెలంగాణ ఆడపడుచుల ఐక్యతను, మన సాంప్రదాయాలను ప్రతిబింబించే ఈ వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు వారు వెల్లడించారు.