BREAKING
విశాఖపట్నం నుంచి అండమాన్‌‌కు ఐఎన్‌ఎస్‌వి నీలకంఠ సాహసోపేత యాత్ర మంద కృష్ణ మాదిగను కలిసిన టీడీపీ నేత పెదపూడి శ్రీనివాసరావు: ఎస్సీ వర్గీకరణ, సంక్షేమంపై కీలక చర్చ! కోటిపల్లి–నర్సాపురం రైల్వే లైన్‌కు రాష్ట్ర వాటాగా రూ.100 కోట్లు విడుదల: ఎంపీ హరీష్ పై బీజేపీ నేత మోకా వెంకట సుబ్బారావు ప్రశంసలు స్వచ్ఛతలో సత్తా చాటిన మాచవరం పంచాయితీ స్వచ్ఛతలో కోనసీమకు 67 స్వచ్ఛాంధ్ర అవార్డులు..ఎంపీ గంటి హరీష్ మాధుర్ బాలయోగి,... మహిక ఆసుపత్రిలో ఎన్టీఆర్ వైద్య సేవలు ప్రారంభం.. కారెం శివాజీని పరామర్శించిన మందకృష్ణ మాదిగ.... నేటి పంచాంగం — 3 అక్టోబర్ 2026, శనివారం నేటి రాశి ఫలాలు: 3 అక్టోబర్ 2026, శనివారం.. ఆసియా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర టెక్ ప్రపంచంలో సరికొత్త చర్చ గ్రామ సభలో నిధుల లేక్కెంటీ..? అంగన్వాడీలకు రూ.26 వేల వేతనం ఇవ్వాలి గాంధీ జయంతి రోజున ముంబైలో సీజేపీ నిరసన: జ్ఞానేష్ కుమార్ రాజీనామా డిమాండ్‌తో రోడ్లపైకి జనం, పోలీసుల అనుమతి నిరాకరణ మధ్య ఉద్రిక్తత బీసీలకు 34 శాతం రిజర్వేషన్లపై చంద్రబాబు చెప్పేవి అబద్ధాలు: రాజమహేంద్రవరంలో చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ సవాల్, 100 సీట్ల హామీపై నిలదీత

మహిక ఆసుపత్రిలో ఎన్టీఆర్ వైద్య సేవలు ప్రారంభం..

Select Suryaa Now
మహిక ఆసుపత్రిలో ఎన్టీఆర్ వైద్య సేవలు ప్రారంభం..

మేజర్ న్యూస్ ముమ్మిడివరం :గ్రామీణ ప్రాంతంలో ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ ద్వారా పేద ప్రజలకు సేవలందించడం శుభ పరిణామమని ప్రభుత్వ విప్, ముమ్మిడివరం ఎమ్మెల్యే దాట్ల బుచ్చిబాబు పేర్కొన్నారు. ముమ్మిడివరం నగర పంచాయతీలోని మహిక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లో శుక్రవారం నుండి నూతనంగా ప్రారంభించిన ఎన్టీఆర్ వైద్య సేవ, ఈ హెచ్ఎస్ సేవలను ఎమ్మెల్యే బుచ్చిబాబు లాంఛనంగా ప్రారంభించారు. ముమ్మిడివరం ప్రాంతంలో పేదలకు ఎన్టీఆర్ ట్రస్టు ద్వారా మహిక ఆసుపత్రి మొదటిగా  వైద్య సేవలు ప్రారంభించింది అన్నారు. ఈ సందర్భంగా ఆసుపత్రి వైద్యులు డాక్టర్ చౌడపనీడి  కళ్యాణిని ఆయన అభినందించారు.
 ఈ కార్యక్రమంలో జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గుత్తుల సాయి, తాడి నరసింహారావు, చెల్లి అశోక్, ఏఎంసీ చైర్మన్ ఓగూరి భాగ్యశ్రీ గొల్లకోటి దొరబాబు బద్రి రామ చోడపనీడి బాలకృష్ణ చౌడపనీడి చక్రధర్ రావు  చోడపనీడి మణికంఠ విళ్ల వీరాస్వామి నాయుడు యాళ్ళ ఉదయ్  గంజి జాజి లతోపాటు  కూటమి నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు.