BREAKING
మయన్మార్ సైనిక పాలకులు మలేషియాలో అడుగు ఫ్రాన్స్‌కు ఆర్థిక తప్పిదాలకు తావు లేదు: సిటాడెల్ హెచ్చరిక పామెనలో కరెంటు కష్టాలు! స్థానిక ఎన్నికలపై ఎస్ఈసీ కీలక భేటీ దేవి శరన్నవరాత్రి ఉత్సవాలలో గుంజ పూజ కార్యక్రమం కలెక్టరేట్‌లో లిఫ్ట్‌ డౌన్‌..పట్టించుకునేదెప్పుడు…? ఇజ్రాయెల్‌లో హమాస్ దాడికి మూడేళ్లు: ఘనంగా స్మారక కార్యక్రమాలు తెలుగు రాష్ట్రాల్లో పెరిగిన బియ్యం ధరలు స్థలం ఆక్రమించారని ఆరోపణ హెచ్‌ఎస్‌బీసీ యూకే వెల్త్ మేనేజ్‌మెంట్‌లో భారీగా ఉద్యోగాల కోత సౌత్ కొరియాలో ఏఐ టూల్స్‌తో మెగా చర్చిల డేటా చోరీ జపాన్‌లోని ఒకినావాలో అమెరికా సైనికులకు కఠిన ఆంక్షలు కెనరా బ్యాంక్ నుంచి జేఎన్‌టీయూ సీఈఏకు మూడు డిజిటల్ బోర్డులు వేంకటేశ్వరస్వామి టెంపుల్ లో పూజలు శ్రీ చిన్నజీయర్ స్వామీజీని కలిసిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఈ నెల 12న ఖమ్మంలో శ్రీ వెంకటేశ్వర దివ్యక్షేత్ర శంకుస్థాపన, భూమిపూజ; స్వామీజీకి ఆహ్వానం

స్థలం ఆక్రమించారని ఆరోపణ

Select Suryaa Now
స్థలం ఆక్రమించారని ఆరోపణ

*స్థలం ఆక్రమించారని ఆరోపణ*
ఆత్మకూరు /సూర్య న్యూస్: వనపర్తి జిల్లా ఆత్మకూరు పట్టణంలో పాత వజీరీయ టాకీస్ దగ్గర, ఇదివరకు ప్రభుత్వ కాలువ దాటి స్థలాన్ని ఆక్రమించినట్లు కాలనీవాసులు తెలిపారు.
*టౌన్ ప్లానర్ తో పరిశీలన చేస్తాం*కమిషనర్*
ఇటీవలే తమ దృష్టికి వచ్చినదని టౌన్ ప్లానర్ పంపించి వాటిని సర్వే చేసి గుర్తిస్తామని మునిసిపల్ కమిషనర్ నరేష్ కుమార్ తెలిపారు.
       _ రాజారత్నం, ఆత్మకూరు.