BREAKING
రీ సర్వే తో భూమి సమస్యల పరిష్కారం - ఖమ్మం జిల్లా కలెక్టర్ కోటేకల్‌లో ఘనంగా శ్రీరామ హృదయ కలశం ఊరేగింపు బుల్లెట్ దేవి ప్రసాద్ పుట్టినరోజు సందర్భంగా సేవా కార్యక్రమాలు. చిన్న తగదాలతో కోర్టులను ఆశ్రయించవద్దు మంగళగిరి నియోజకవర్గం మెల్లెంపూడిలో గ్యార్మీ షరీఫ్ ఉత్సవాలు క్విజ్ లో గోకవరం విద్యార్థి కి ప్రథమ స్థానం వైసీపీ గెలుపుకు అగ్నికుల క్షత్రియులు కృషి చేయాలి భోగాపురంలో మహిళా చట్టాలపై అవగాహన సదస్సు మురుగు నీటితో ఇల్లందు ప్రజల అవస్థలు నాలుగు మధ్య షాపులకు టెండర్లు ఖరారు అద్దంకి సామాజిక ఆరోగ్య కేంద్రం వద్ద మెగా వైద్య శిబిరం న్యాయవాదుల రక్షణ చట్టాన్ని తక్షణమే అమలు చేయాలి వైయస్సార్సీపీ నేత వడ్డీ రఘురాం సింగరేణి కాంట్రాక్టు కార్మికులకు లాభాల వాటా, దసరా అడ్వాన్స్ ఇవ్వాలి - రావిపాడు లో జల్ జీవన్ మిషన్ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ప్రభుత్వ విప్ బొలిశెట్టి గోవాడ గ్రామంలో పొలం బడి.

సింగరేణి కాంట్రాక్టు కార్మికులకు లాభాల వాటా, దసరా అడ్వాన్స్ ఇవ్వాలి -

Select Suryaa Now
సింగరేణి కాంట్రాక్టు కార్మికులకు లాభాల వాటా, దసరా అడ్వాన్స్ ఇవ్వాలి -

సింగరేణి కాంట్రాక్టు కార్మికులకు లాభాల వాటా, దసరా అడ్వాన్స్ ఇవ్వాలి -

-ఎఐటియుసి జిల్లా కార్యదర్శి దేవరకొండ శంకర్సింగరేణిలో రెక్కాడితే డొక్కాడని పరిస్థితుల్లో పనిచేస్తున్న వేలాది మంది కాంట్రాక్టు కార్మికులను యాజమాన్యం పట్టించుకోవడం లేదనీ, పర్మినెంట్ కార్మికులతో సమానంగా చెమటోడ్చి బొగ్గు ఉత్పత్తిలో కీలక పాత్ర పోషిస్తున్న కాంట్రాక్టు కార్మికులకు అన్యాయం జరుగుతోందని ఎఐటియుసి జిల్లా కార్యదర్శి దేవరకొండ శంకర్ ఆవేదన వ్యక్తం చేశారు. స్థానిక ఇల్లందు 24 ఏరియాలో సివిల్ డిపార్ట్మెంట్ వద్ద సింగరేణి కాంట్రాక్టు కార్మికుల ఫిట్ మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సింగరేణి ప్రకటించే లాభాల వాటాలో కాంట్రాక్టు కార్మికులకు కూడా న్యాయమైన వాటా ఇవ్వాలను, గతంలో 2024-25 వార్షిక సంవత్సరం లాబాల వాట 5000/ చెల్లించారు ఈసారి కేవలం పర్మినెంట్ కార్మికులకే కాకుండా, ఉత్పత్తిలో భాగస్వాములైన కాంట్రాక్టు కార్మికులకు కనీసం రూ. 15000/- లాభాల వాటా ప్రకటించాలని వారు డిమాండ్ చెసారు.
దసరా అడ్వాన్స్ పండుగ సీజన్ దృష్ట్యా ప్రతి కాంట్రాక్టు కార్మికునికి కాంట్రాక్టర్లు వెంటనే రూ.10,000దసరా అడ్వాన్స్ చెల్లించాలని అయిన డిమాండ్ చేసారు.సింగరేణి వ్యాప్తంగా ఎఐటియుసి కాంట్రాక్టు కార్మికుల పక్షాన ఉంటుంది అని వారు అన్నారు. ఈకార్యక్రమంలో యు రవిశంకర్, దాట్ల సుమన్, సర్వయ్య, మోహన్,ఉప్పలయ్య,దేశబొయిన శరత్ బాబు,యాకయ్య, బాబు రావు, గుగులొత్ పద్మ, టి రాజేశ్వరి, జి ఎర్రమ్మ,మంచు లక్ష్మి, కె మల్లేశ్వరి, పిట్టల కళావతి తదితరులు పాల్గొన్నారు.

సూర్య ప్రతినిధి రాజేష్ ఇల్లందు