BREAKING
కనకదుర్గమ్మ సన్నిధిలో అన్నప్రసాద కార్యక్రమం ప్రారంభించిన ఎమ్మెల్యే. రోడ్డుపై కూర్చొని నిరసన వ్యక్తం చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు టాలీవుడ్‌లో మోస్ట్ క్రేజీ కాంబినేషన్: ఎన్టీఆర్, అల్లు అర్జున్ మల్టీస్టారర్ సినిమాపై నెట్టింట భారీ చర్చ! అనారోగ్యంతో సీనియర్ జర్నలిస్టు యండమూరి వరప్రసాద్ మృతి బస్సు సౌకర్యం కల్పించండి.... ‘మేము నక్సలైట్లం కాదు’.. సెన్సార్ బోర్డు తీరుపై పీపుల్స్ స్టార్ ఆర్. నారాయణమూర్తి ఆగ్రహం గ్రామపంచాయతీ సిబ్బందికి నూతన దుస్తులు పంపిణీ భవానీలకు ఘనంగా బిక్ష కార్యక్రమం రణబాలి ఫస్ట్ డే బాక్సాఫీస్ కలెక్షన్స్: గ్రాండ్ ఓపెనింగ్‌తో దుమ్మురేపిన విజయ్-రష్మిక జంట! వెంకటగిరి చైర్ పర్సన్ అభ్యర్థిగా దొంతు శారదా దేవి నామినేషన్ దాఖలు కుమారుడిపై అక్రమ కేసులు.. రాజకీయ వేధింపులే లక్ష్యం: మాజీ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవమ్మ యూత్ డిక్లరేషన్ హామీల అమలుకు బీజేవైఎం ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ అమ్మవారి దీవెనలతో ప్రజలంతా సుభిక్షంగా ఉండాలి కడపలో నామినేషన్ వేసేందుకు వచ్చిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులపై దాడులు శ్రీ మహాలక్ష్మీ దేవి అవతారంలో శ్రీ మహాదుర్గ అమ్మవారు

షేర్ శంకర్ తాండాలో ఇందిరమ్మ ఇళ్లకు మార్కింగ్..

Select Suryaa Now
షేర్ శంకర్ తాండాలో ఇందిరమ్మ ఇళ్లకు మార్కింగ్..

సూర్య రాజంపేట :రాజంపేట మండలంలోని శేషశంకర్ తాండాలో ఇందిరమ్మ ఇళ్ల పథకం ఫేజ్‌–2 కింద మంజూరైన ఇళ్లకు ఎంపీడీవో బి. సూర్యాజీ మార్కింగ్ పనులను ప్రారంభించారు. అనంతరం VBG రామ్‌జీ పథకం కింద చేపడుతున్న ఫారం పాండ్ పనులను పరిశీలించి, కూలీల పనితీరును సమీక్షించారు. గ్రామంలో ఇంకుడు గుంతలకు నీటిని పోసే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ కాట్రోత్ భద్రు, ఉపసర్పంచ్ బలరాం, పంచాయతీ కార్యదర్శి స్వాతి, సిబ్బంది పాల్గొన్నారు...