BREAKING
నన్ను ఆంధ్రా బిడ్డగా భావించండి గాంధీ చూపిన సత్యమార్గంలో పయనిద్దాం: చల్లా వెంకటేశ్వర్లు యాదవ్ మీరు మా ఏపీ ముద్దుబిడ్డ తెలుగుదేశం నాయకుల ఆధ్వర్యంలో ఘనంగా గాంధీ జయంతి వేడుకలు ఆత్మకూరులో ఘనంగా లియాఫీ ఆవిర్భావ దినోత్సవం గ్రంథాలయంలో ఘనంగా గాంధీ జయంతి వేడుకలు సంస్కరణల వలన పేద ప్రజలకు సంక్షేమం కలగాలి ఎంపీడీవో కే శ్రీనివాసరెడ్డి మన్నవరప్పాడు లో డ్రైనేజీ సమస్యను వెంటనే పరిష్కరించాలి అద్దంకి అభివృద్ధికి పెద్దపీట ఘనంగా మహాత్మగాంధీ జయంతి వేడుకలు గాంధీ జయంతి సందర్భంగా మహాత్మాగాంధీ గారి విగ్రహానికి ఘన నివాళులర్పించిన జనసేన నాయకులు ఘనంగా జయంతి వేడుకలు యాదగిరిగుట్టలో భక్తజన సందోహం రూ.10 కోట్లకు చేరువలో సర్వేపల్లి సీఎంఆర్ఎఫ్ పేదల వైద్యానికి కూటమి ప్రభుత్వం అండ - మాజీ ఎమ్మెల్యే ముద్దరబోయిన

సమస్యలను పరిష్కరించాలని ఎంపీకి విజ్ఞప్తి

Select Suryaa Now
సమస్యలను పరిష్కరించాలని ఎంపీకి విజ్ఞప్తి

నారాయణపేట, సూర్యన్యూస్:
నారాయణపేట పట్టణంలోని మూడో వార్డులో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని ఎంపీ డీకే అరుణమ్మను వార్డు కౌన్సిలర్ కాకర్ల నారాయణమ్మ విజ్ఞప్తి చేశారు. శుక్రవారం నారాయణపేట జిల్లా కేంద్రంలోని మూడో వార్డులో గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి అనంతరం ఆమె మూడో వార్డు కౌన్సిలర్ కాకర్ల నారాయణమ్మ ఎంపీడీకే అరుణమ్మను శాలువా పూలమాలతో ఘనంగా సన్మానించారు అనంతరం ఆమె ఎంపీ డీకే అరుణమ్మకు వార్డులో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఆ సమస్యల పరిష్కారం కోసం నిధులను కేటాయించాలని కోరారు అంతేకాకుండా ఎంపీ సానుకూలంగా స్పందిస్తూ త్వరలోనే మీ వార్డు అభివృద్ధి కోసం నిధులను మంజూరు చేయిస్తానని ఆ నిధుల ద్వారా వార్డులో నెలకొన్న సమస్యలను పరిష్కరించుకోవాలని ఆమె కోరారు ఇందుకు వార్డు కౌన్సిలర్ కాకర్ల నారాయణమ్మ ఎంపీడీకే అరుణమ్మకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ కొండ శ్వేత వైస్ చైర్మన్ మంజుల లతోపాటు నాయకులు రతన్ పాండు రెడ్డి సత్య యాదవ్ శ్రీనివాసులు పోషల్ వినోద్ జిఆర్ రెడ్డి లతోపాటు తదితరులు పాల్గొన్నారు.

-- *రాజేష్ కుమార్, సూర్య రిపోర్టర్ నారాయణపేట*