BREAKING
ఆత్మకూరులో జర్నలిస్టుల కోర్కెల దినోత్సవం ట్రిపుల్ ఐటీలో రోబోట్రానిక్స్ ప్రారంభం జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలి.. ఎమ్మెల్యే ఆనందరావుకు ఏపీయూడబ్ల్యూజే వినతి.. గాంధీజీ కన్నా గ్రామ స్వరాజ్యం కలలు సఎం చంద్రబాబు తోనే సాధ్యం. గొట్టిపాటి లక్ష్మి రైతుబంధు డా.ఆర్‌ఎస్‌ఎస్‌కు మహాత్మా గాంధీ స్మారక విశిష్ట సేవా పురస్కారం గాంధీజీ జయంతి వేడుకల్లో మాజీ సైనికుల సేవా స్ఫూర్తి: పేదలకు దుప్పట్లు పంపిణీ కోటిపల్లి–నర్సాపురం రైల్వే లైన్‌కు రూ.100 కోట్లు..ఎంపీ గంటి హరీష్ కు వైసీపీ ఎమ్మెల్సీ కుడుపూడి ఘన సన్మానం.. 70 మంది ప్రభుత్వ వైద్యులకు ఉద్వాసన మరో 193 మందిపై చర్యలకు రంగం సిద్ధం అన్నా మీ కోసమే అప్పుల పాలు అయ్యాం సెలవు రోజున స్పెషల్ క్లాసులా..? చిన్న శ్రీను ని మర్యాదపూర్వకంగా కలిసిన బొబ్బిలి ఎమ్మెల్యే బేబీనాయణ, మాజీ ఎమ్మెల్యే తెంటు లక్ష్మునాయుడు పొన్నూరుకు అభివృద్ధి జోరు రూ.32.10 కోట్ల పనులకు శ్రీకారం! గ్లోబల్ హార్టికల్చర్ హబ్‌తో ప్రపంచానికి సీమ రైతు సత్తా ! రాయలసీమ రైతుల తలరాతలు మారబోతున్నాయి ప్రతి ఒక్కరూ మొక్కలను నాటాలి

*మధిర హెచ్‌పి గ్యాస్‌ కాంపౌస్ లో ఘనంగా గాంధీ జయంతి వేడుకలు* *మొక్కలు నాటిన డిస్ట్రిబ్యూటర్ దోసపాటి కళ్యాణి*

Select Suryaa Now
*మధిర హెచ్‌పి గ్యాస్‌ కాంపౌస్ లో ఘనంగా గాంధీ జయంతి వేడుకలు*    *మొక్కలు నాటిన డిస్ట్రిబ్యూటర్ దోసపాటి కళ్యాణి*

మధిర, సూర్య మేజర్ న్యూస్.మహాత్మా గాంధీ జయంతి వేడుకలను స్థానిక హెచ్‌పి గ్యాస్ ఏజెన్సీ ప్రాంగణంలో డిస్ట్రిబ్యూటర్ కళ్యాణి ఆధ్వర్యంలో శుక్రవారం  ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా సంస్థ ప్రాంగణంలో ఏజెన్సీ ప్రతినిధులు, సిబ్బంది కలిసి  మొక్కలనునాటారు.ఈ సందర్భంగా ఏజెన్సీనిర్వాహకురాలు మాట్లాడుతూ — "గాంధీజీ కన్న స్వచ్ఛ భారత్ కల నెరవేరాలంటే పరిశుభ్రతతో పాటు పర్యావరణాన్ని కాపాడుకోవడం కూడా ప్రతి ఒక్కరి బాధ్యత. వాతావరణ కాలుష్యాన్ని అరికట్టేందుకు ప్రతి ఒక్కరూ కనీసం ఒక్కమొక్కనైనా నాటి,దాన్నిసంరక్షించాలి అనిపిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో హెచ్‌పి గ్యాస్ ఏజెన్సీ ప్రతినిధులు, డెలివరీ సిబ్బంది, ఇతర ఉద్యోగులు మరియు వినియోగదారులు పాల్గొన్నారు.