BREAKING
అన్నదాన కార్యక్రమానికి కాట సుధా శ్రీనివాస్ గౌడ్'కు ఆహ్వానం బీజేవైఎం మేడ్చల్ జిల్లా కార్యదర్శి కొమ్మిడి విక్రాంత్ రెడ్డి *చింతల్‌గట్టులో సరస్వతీ దేవి దివ్యదర్శనం!* *శరన్నవరాత్రి ఉత్సవాల్లో అమ్మవారి విశేష అలంకరణ.. భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు* పేదల కళ్లలో సంతోషం చూడటమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం: ఎదులాబాద్ డివిజన్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి డొంకెని శంకర్ గౌడ్ బండ మాదారం లో యథేచ్ఛగా అక్రమ మట్టి దందా…! మల్లాపూర్ సర్వే నెం. 84/1ను నిషేధిత జాబితా నుంచి తొలగించండి: తహసీల్దార్‌కు ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి విజ్ఞప్తి ఘట్‌కేసర్‌లో వివాహిత అదృశ్యం మహిళల భద్రతకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు ఇరగవరం సబ్ ఇన్స్పెక్టర్ మహమ్మద్ నాసిరుల్లా అన్నారు. రాష్ట్ర సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుకోవడం అందరి బాధ్యత -జిల్లా పోలీస్ కార్యాలయంలో ఆటపాటలతో అంబరానంటిన బతుకమ్మ సంబరాలు -ముఖ్యఅతిథిగా పాల్గొన్న -జిల్లా ఎస్పీ డా. సంగ్రామ్ సింగ్ జి పాటిల్ తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలిలో కన్నుల పండువగా బతుకమ్మ సంబురాలు: పర్యావరణ పరిరక్షణ స్ఫూర్తిని చాటిన ఉద్యోగులు నిత్య అన్నదాన పథకానికి రూ 4 లక్షలు విరాళం శరన్నవరాత్రుల్లో సరస్వతీ దేవిగా అమ్మవార్ల దర్శనం.. యూనిక్ కంపెనీ పేరుతో పెట్టుబడుల మోసం.. ప్రధాన నిందితుడు అరెస్ట్ ఉద్యోగులతో కలిసి బతుకమ్మ ఆడిన కలెక్టర్ చిత్రా మిశ్రా పూడివాడలో పల్లెనిద్ర కార్యక్రమం నిర్వహించిన పోలీసులు

రాష్ట్రస్థాయి రగ్బీ పోటీల్లో విద్యార్థుల ప్రతిభ!

Select Suryaa Now
రాష్ట్రస్థాయి రగ్బీ పోటీల్లో విద్యార్థుల ప్రతిభ!

చౌటుప్పల్‌,మేజర్ న్యూస్: మండలంలోని పీపల్‌ పహాడ్‌ జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల విద్యార్థులు రాష్ట్రస్థాయి రగ్బీ పోటీల్లో ప్రతిభ చాటారు. ఈ నెల 10న నిర్వహించిన ఉమ్మడి నల్గొండ జిల్లా స్థాయి పోటీల్లో ఎర్ర సింధూర, ఎర్ర ఉమామహేశ్వరి, శ్రావణి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారు. శుక్రవారం సరూర్‌నగర్‌ ఇండోర్‌ స్టేడియంలో జరిగిన రాష్ట్రస్థాయి పోటీల్లో ఉమ్మడి నల్గొండ జట్టు తరఫున ఈ ముగ్గురు విద్యార్థులు ప్రతిభ కనబరిచారు. ఈ సందర్భంగా సర్పంచ్ పూలనగారి నాగేశ్వరి అశ్విన్, ఉపసర్పంచ్ బకనగారి శ్రవణ్,ఏంఈఓ గురువవారావు, ప్రధానోపాధ్యాయురాలు శోభా, ఏఏపిసి చైర్మన్ అనిత, పీడీ శ్రీదేవి,అధ్యాపక బృందం విద్యార్థులను అభినందించారు.