BREAKING
వైఎస్సార్‌సీపీ మేయర్ అభ్యర్థిగా బీసీ రమేష్ గౌడ్ అధిష్ఠానం ప్రకటనతో పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం బ్రిటన్ తాగునీటి సంస్థకు ఊరట నిశ్చితార్థ వేడుకలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ సొంత నిధులతో సిమెంట్ చెత్త కుండీల ఏర్పాటు... హైతాబాద్‌లో శ్రీశ్రీ సరస్వతీ మాతగా దర్శనమిచ్చిన దుర్గామాత సాగు హక్కు పత్రాలు ఇవ్వాలి.. ఖాళీలు వేలల్లో.. నోటిఫికేషన్ వందల్లోనా.. అహ్మదాబాద్, గాంధీనగర్‌లలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా పర్యటన: 71 అడుగుల మహాదేవ్ విగ్రహానికి శంకుస్థాపన పోతుగల్‌లో ఘనంగా బతుకమ్మ వేడుకలు అమెరికా-లెబనాన్ నేరుగా విమాన సర్వీసుల పునరుద్ధరణకు మళ్లీ విఘాతం విజయవాడ చేరుకున్న చైనా రాయబారి జూ ఫీహాంగ్ బృందం: సాదర స్వాగతం పలికిన ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు అన్నదాన కార్యక్రమం ప్రారంభించిన మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్,.... గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాలను కాంగ్రెస్ కైవసం చేసుకుంటుంది – ఎంపీ మల్లు రవి 21వ వేదాంత ఢిల్లీ హాఫ్ మారథాన్‌కు సర్వం సిద్ధం చల్‌గల్‌లో యువకుడిపై కత్తితో దాడి.. పరిస్థితి విషమం

పూడివాడలో పల్లెనిద్ర కార్యక్రమం నిర్వహించిన పోలీసులు

Select Suryaa Now
పూడివాడలో పల్లెనిద్ర కార్యక్రమం నిర్వహించిన పోలీసులు

నగరం, మేజర్ న్యూస్:
మండల పరిధిలోని పూడివాడ  శివారు రెడ్లపాలెంలో శుక్రవారం రాత్రి పల్లెనిద్ర కార్యక్రమాన్ని నగరం ఎస్సై డి. చెన్నకేశవులు తమ సిబ్బందితో నిర్వహించినారు. స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా ఎలక్షన్ కోడ్ అమలులో ఉందని, గతంలో ఎన్నికల సమయంలో గొడవలు పడిన వారిని బైండోవర్ చేస్తున్నట్లు చెప్పారు. ఎలక్షన్ కోడ్ అమలులో ఉన్నందున ఎవరైనా అతిక్రమిస్తే వారిపై చట్ట ప్రకారం కేసులు నమోదు చేసి, కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గ్రామ ప్రజలకు ఎలక్షన్ కోడ్, గంజాయి, పోస్కోచట్టంపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో పోలీసు సిబ్బంది, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.