BREAKING
అద్దంకి మున్సిపాలిటీలో మొదటి రోజు నామినేషన్లు ''నిల్.'' జాతీయస్థాయి రగ్బీ పోటీలకు హబీబ్ ఎంపిక అన్ని వర్గాల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం అప్రకటిత విద్యుత్ కోతలతో రైతుల అవస్థలు.. మర్పల్లిని కరువు మండలంగా ప్రకటించాలి: మండల పార్టీ అధ్యక్షుడు శ్రీకాంత్ రెడ్డి ప్రముఖ సంగీత దర్శకుడు అన్రుధ్ ఆస్తుల విలువ ఎంతో తెలుసా? బర్త్‌డే వేళ వైరల్ అవుతున్న నెట్ వర్త్ వివరాలు జనగణన సిబ్బందికి కలెక్టరేట్లో శిక్షణ కార్యక్రమం. : నీటి లభ్యతను దృష్టిలో పెట్టుకుని పంటలు సాగు చేయాలి స్టాక్ మార్కెట్లలో జోరు: 414 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్.. 27 వారాల్లో నిఫ్టీకి అత్యుత్తమ వీక్లీ లాభాలు, 8 శాతం దూసుకెళ్లిన టెక్ మహీంద్రా! పంట చేతికొచ్చే వేళ.. విద్యుత్‌ అంతరాయాలు వద్దు! లో వోల్టేజీ సమస్యలు లేకుండా నిరంతర సరఫరా చేయాలి రైతులను అన్ని విధాలా ఆదుకుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వం 8 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు చేసుకోవాలి ప్రత్యేక ప్రచార దినోత్సవాన్ని సద్వినియోగం చేసుకోండి ఫారం-6 ద్వారా కొత్త ఓటర్ల నమోదు – తహసీల్దార్ అశోక్ నవరాత్రి వేడుకల్లో సంప్రదాయ చీరకట్టులో ఆకట్టుకున్న సారా అలీఖాన్.. నెట్టింట వైరల్ అవుతున్న ఫోటోలు ఆశావహులు సంయమనంపాటించాలి, ఎమ్మెల్యే రోషన్ కుమార్, రాష్ట్ర పిఆర్టియు కార్యవర్గంలో మర్కుక్ మండలానికి చెందిన టీచర్లకు చోటు ఓటీటీలో సంచలనం సృష్టిస్తున్న మలయాళ థ్రిల్లర్ 'ఒరు అన్వేషణతింటే తుడక్కమ్'.. స్ట్రీమింగ్ ఎక్కడంటే? దమ్ముంటే రాహుల్‌గాంధీ గెలవాలి

రాష్ట్రస్థాయి సాఫ్ట్‌బాల్ పోటీలకు పోతుగల్ విద్యార్థులు..

Select Suryaa Now
రాష్ట్రస్థాయి సాఫ్ట్‌బాల్ పోటీలకు పోతుగల్ విద్యార్థులు..

సూర్య, ముస్తాబాద్:రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం పోతుగల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన నీరటి శశికుమార్,కేసుగాని సాయికృష్ణ, చిరుపాక తారకరామ్ రాష్ట్రస్థాయి సాఫ్ట్‌బాల్ పోటీలకు ఎంపికయ్యారు. అక్టోబర్ 16 నుంచి హనుమకొండలో జరిగే అండర్‌-13 రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొననున్నారు. విద్యార్థులను ప్రధానోపాధ్యాయులు మామిండ్ల భూపతి, పీఈటీ తడకల శ్యాంసుందర్, గ్రామ ప్రజాప్రతినిధులు, ఉపాధ్యాయులు అభినందించారు.