BREAKING
రాచవారిపాలెం వద్ద విషాద ఘటన.. గొర్రెలు కాస్తున్న 8 ఏళ్ల బాలుడి దీనస్థితి కనపడుటలేదు..... కళ్ళు తిరిగి కూలబడిన కాంగ్రెస్ అగ్ర నేత అధిక ఉష్ణోగ్రతతో ఆందోళన కార్యక్రమంలో కనుమూరు బాపిరాజుకు అస్వస్థత వీఆర్ఏల దీక్షకు సంపూర్ణ మద్దతు విద్యార్థులకు ఎయిడ్స్ పై అవగాహన కల్పించేందుకు క్విజ్ పోటీలు పాఠశాల సమస్యలపై ఎస్ఎఫ్ఐ పరిశీలన 60 లక్షల వ్యయం తో ముస్లిం కమ్యూనిటీ భవనం నిర్మాణానికి భూమి పూజ మామునూరు విమానాశ్రయానికి సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ పేరు పెట్టాలి శ్రీకల్యాణ వెంకటేశ్వరునికి గజ, సింహ వాహనాల విరాళం కోటపాటి జనార్దన్‌రావు వదిన మృతి మాజీ డీఎస్పీ భీమ్‌రెడ్డికి ఐటీ షాక్ విద్యుత్ కోతలపై బిజెపి నిరసన అంగన్‌వాడీ సిబ్బందికి ఘన సన్మానం పౌర హక్కులపై అవగాహన అవసరం పదవీ విరమణ పొందిన ఏఎస్ఐకి సన్మానం

ప్రతి రేషన్ దుకాణంలో ప్రధానమంత్రి ఫోటో ఉండాల్సిందే

Select Suryaa Now
ప్రతి రేషన్ దుకాణంలో ప్రధానమంత్రి ఫోటో ఉండాల్సిందే

చింతకాని సూర్య మేజర్ న్యూస్:ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రధాని మోడీ ఫోటో తప్పనిసరిగా ఉండాల్సిందే.

బీజేపీ మండల అధ్యక్షులు కొండా గోపి డిమాండ్.
చింతకాని సూర్య మేజర్ న్యూస్:
ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రస్తుత ప్రధానమంత్రి  నరేంద్ర మోడీ ఫోటో తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని భారతీయ జనతా పార్టీ చింతకాని మండల అధ్యక్షులు కొండా గోపి డిమాండ్ చేశారు. మండలంలోని కొన్ని గ్రామపంచాయతీలు, ఇతర ప్రభుత్వ కార్యాలయాల్లో మాజీ ప్రధాన మంత్రుల ఫోటోలు కనిపిస్తున్నప్పటికీ, ప్రస్తుత దేశ ప్రధానిగా ఉన్న నరేంద్ర మోడీ ఫోటోలు లేకపోవడం సరికాదని ఆయన అన్నారు. మాజీ ప్రధానులు ఫోటోలు ఉంటే.. ప్రస్తుత ప్రధాని ఫోటో ప్రతి ప్రభుత్వ కార్యాలయాల్లో తప్పనిసరిగా ఉండేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆయన స్పష్టం చేశారు.