BREAKING
గార మండలంలో ఘనంగా అంగన్వాడీ ఉత్సవాలు... గూనపాలెం సెక్టార్‌లో ఘనంగా జాతీయ పోషణ మాసం వజ్రపుకొత్తూరులో ఎస్‌ఎంసీ చైర్మన్లు ఏకగ్రీవం. గూగుల్, ఎన్విడియా ఉత్పత్తులపై పడనున్న తీవ్ర ప్రభావం! గిరిజన అభివృద్ధికి సమన్వయ కృషి అవసరం అధ్వానంగా వాడ్రేవుపల్లి – చాకలిపాలెం ప్రధాన రహదారి: భారీ గుంతలతో వాహనదారులకు నిత్యం ప్రమాదాల ముప్పు గిరిజన సమస్యలు స్థానికంగానే పరిష్కారం కావాలి. యుఎస్ వ్యాప్తంగా నిలిచిపోయిన స్పాటిఫై మ్యూజిక్ స్ట్రీమింగ్ నరసన్నపేటలో ఆగని ఆక్రమణలు! క్యూఆర్ కోడ్ స్కానింగ్ సమస్యలపై డీలర్లతో డీఎస్‌ఓ సమావేశం మాజీ ఎంపీపీలు, జెడ్పీటీసీలకు వైఎస్సార్‌సీపీ సన్మానం.. వరి పంట పొలాలను పరిశీలించిన శాస్త్రవేత్తలు.. చక్కెర ఉత్పత్తిపై వాతావరణ తీవ్ర ప్రభావం, అంతర్జాతీయంగా ధరల మంట! శాంతిభద్రతల పరిరక్షణలో కానిస్టేబుళ్ల పాత్ర కీలకం.. మన్నెమాల ఆధ్వర్యంలో వందలాది కార్లలో తరలి వెళ్లిన జన సైనికులు---మన్నెమాల సుకుమార్ రెడ్డి

*ఫిట్‌నెస్‌తోనే ఆరోగ్యం: యువతకు వ్యాయామమే రక్ష*అద్దంకి కృష్ణ

Select Suryaa Now
*ఫిట్‌నెస్‌తోనే ఆరోగ్యం: యువతకు వ్యాయామమే రక్ష*అద్దంకి కృష్ణ

 

నల్గొండ:
నేటి జంక్ ఫుడ్, కల్తీ ఆహారపు రోజుల్లో యువత ఆరోగ్యంగా ఉండాలంటే రోజువారీ వ్యాయామం, రన్నింగ్ తప్పనిసరి అని ఫిట్‌నెస్ నిపుణులు సూచిస్తున్నారు. యువతను శారీరక దృఢత్వం వైపు ప్రోత్సహించే లక్ష్యంతో నల్గొండ హైదరాబాద్ రోడ్డులోని యూనియన్ బ్యాంక్ పైన ‘ఏకే ఫిట్‌నెస్ జిమ్’ అందుబాటులోకి వచ్చింది.
స్థానికంగా ‘తెలంగాణ ఆస్టన్ హాల్’గా గుర్తింపు పొందిన నిర్వాహకుడు అద్దంకి కృష్ణ ఆధ్వర్యంలో ఈ జిమ్ నడుస్తోంది. అత్యాధునిక పరికరాలతో పాటు అవసరమైన వారికి ప్రత్యేకంగా పర్సనల్ ట్రైనింగ్ (వ్యక్తిగత శిక్షణ) అందిస్తూ, రన్నింగ్‌పై కూడా ప్రత్యేక శ్రద్ధ పెడుతున్నారు. అత్యంత సరసమైన ధరల్లోనే ఈ సదుపాయాలు లభిస్తున్నాయని, యువత సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.