BREAKING
భారత్-అమెరికా వాణిజ్య చర్చల్లో ప్రతిష్టంభన గ్లోబల్ మార్కెట్లలో ఐరోపా వీక్షణ, పెట్టుబడిదారుల దృష్టిని ఆకర్షిస్తున్న కీలక పరిణామాలు తిరుమల అలిపిరి నడకమార్గంలో చిరుత సంచారం: భక్తులకు హెచ్చరిక స్నాప్‌డీల్ మాతృ సంస్థ ఏస్‌వెక్టర్ ఐపీవో ఎంట్రీ, తొలి రోజే పడిపోయిన షేర్లు 4 జిల్లాల్లో డీపీవో, డ్వామా పీడీల నియామకం యాక్సెంచర్ అంచనాలతో జోరుగా ఐటీ స్టాక్స్ హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ కొత్త సీఈవో నియామకం, దూసుకెళ్తున్న షేర్లు దేశీయ ఎఫ్‌ఎంసీజీ దిగ్గజం మారికో జోరు పోలీసులపై కోర్టును ఆశ్రయించిన బ్రిటన్ రాజ కుటుంబీకుడు కింగ్ చార్లెస్ సోదరుడు గూటుపల్లి ముతావలి హాఠన్మరణం నా మంచితనాన్ని ఓవరాక్షన్ అంటున్నారు.. ట్రోవర్లపై హీరోయిన్ రష్మిక మందన్న తీవ్ర ఆగ్రహం! కృష్ణానదిలో గల్లంతైన బాలస్వామి మృతదేహం లభ్యం ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాల ప్రారంభోత్సవానికి ఎమ్మెల్యే అమిలినేనికి ఆహ్వానం రాజమౌళి ‘వారణాసి’ చిత్రంలో హాలీవుడ్ స్టార్ నటి.. మహేష్ బాబుతో రొమాన్స్ చేయనున్న బ్రిటిష్ బ్యూటీ! భారత్-చైనా సంబంధాల పునరుద్ధరణకు ఆర్థిక పరీక్షలు

పెగ్గెర్ల గ్రామానికి నూతన విద్యుత్ సబ్ స్టేషన్ మంజూరు

Select Suryaa Now
పెగ్గెర్ల గ్రామానికి నూతన విద్యుత్ సబ్ స్టేషన్ మంజూరు
సూర్య - కథలాపూర్ :మండలంలోని పెగ్గెర్ల గ్రామానికి నూతనoగా రూ: 3.08 కోట్లతో 33/11 కెవి విద్యుత్ సబ్ స్టేషన్ ను తెలంగాణ నార్తర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ నిర్మాణ పనులకు అనుమతులు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి.  గ్రామంతో పాటు చుట్టూ ప్రక్కల గ్రామాలకు విద్యుత్ వినియోగం పెరుగు పోతుండటంతో తరుచు విద్యుత్ అంతరాయం ఎదుర్కొంటున్నట్లు అధికారులు, గ్రామస్తులు గుర్తించి సబ్ స్టేషన్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వ విప్ వేములవాడ నియోజక వర్గ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ కు దృష్టి కి తీసుకెళ్లారు. సబ్ స్టేషన్ మంజూరు కు కృషి చేసిన ప్రభుత్వ విప్,మంత్రి భట్టి విక్రమార్క సర్పంచ్,రైతులు,గ్రామస్తులు ధన్యవాదాలు తెలిపారు.ఈ సందర్భంగా మండల నూతన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వెళిచాల సత్య నారాయణ, బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అజీమ్, పార్టీ నాయకులు ఉన్నారు.