BREAKING
డబ్బు కోసం ఆరాటం.. రెండు నిండు ప్రాణాలు బలి ! భారత్-అమెరికా వాణిజ్య చర్చల్లో ప్రతిష్టంభన గ్లోబల్ మార్కెట్లలో ఐరోపా వీక్షణ, పెట్టుబడిదారుల దృష్టిని ఆకర్షిస్తున్న కీలక పరిణామాలు తిరుమల అలిపిరి నడకమార్గంలో చిరుత సంచారం: భక్తులకు హెచ్చరిక స్నాప్‌డీల్ మాతృ సంస్థ ఏస్‌వెక్టర్ ఐపీవో ఎంట్రీ, తొలి రోజే పడిపోయిన షేర్లు 4 జిల్లాల్లో డీపీవో, డ్వామా పీడీల నియామకం యాక్సెంచర్ అంచనాలతో జోరుగా ఐటీ స్టాక్స్ హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ కొత్త సీఈవో నియామకం, దూసుకెళ్తున్న షేర్లు దేశీయ ఎఫ్‌ఎంసీజీ దిగ్గజం మారికో జోరు పోలీసులపై కోర్టును ఆశ్రయించిన బ్రిటన్ రాజ కుటుంబీకుడు కింగ్ చార్లెస్ సోదరుడు గూటుపల్లి ముతావలి హాఠన్మరణం నా మంచితనాన్ని ఓవరాక్షన్ అంటున్నారు.. ట్రోవర్లపై హీరోయిన్ రష్మిక మందన్న తీవ్ర ఆగ్రహం! కృష్ణానదిలో గల్లంతైన బాలస్వామి మృతదేహం లభ్యం ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాల ప్రారంభోత్సవానికి ఎమ్మెల్యే అమిలినేనికి ఆహ్వానం రాజమౌళి ‘వారణాసి’ చిత్రంలో హాలీవుడ్ స్టార్ నటి.. మహేష్ బాబుతో రొమాన్స్ చేయనున్న బ్రిటిష్ బ్యూటీ!

కలిగోట సూరమ్మ ప్రాజెక్టు ను సందర్శించిన బిజెపి కిమోరా అధికార ప్రతినిధి కోడిపల్లి

Select Suryaa Now
కలిగోట సూరమ్మ ప్రాజెక్టు ను సందర్శించిన బిజెపి కిమోరా అధికార ప్రతినిధి కోడిపల్లి
 సూర్య - కథలాపూర్ :కలిగోట సూరమ్మ ప్రాజెక్టు ను ఆదివారం బిజెపి కిసాన్ మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి కోడిపల్లి గోపాల రెడ్డి సందర్శించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత రెండున్నర సంవత్సరాల క్రితం పనులు మొదలై ఇప్పటివరకు 30 40% కూడ పనులు పూర్తి కాలేదని అన్నారు.18 నెలల్లోనే ప్రాజెక్టును పూర్తి చేసి రైతులకు కుడి-ఎడమ కాలువ ల ద్వారా సాగునీరు అందిస్తామని ప్రగల్భాలు పలికి ఇప్పటికీ పూర్తి కాకపోగా కాంట్రాక్టర్లు నాణ్యమైన పనిచేయక అద్వాన పరిస్తితి ఉందని పేర్కొన్నారు. గత రాత్రి హడావిడిగా ప్రాజెక్టు నుండి నీటిని తీసివేయడానికి ప్రయత్నం చేశారని తెలిసి రైతుల కోరిక మేరకు ప్రాజెక్టును సందర్శించడం జరిగిందని అన్నారు.సూరమ్మ ప్రాజెక్టు ను ఎప్పటిలోగా పూర్తి చేస్తారని    ప్రశ్నించారు.ఈ కార్యక్రమంలో బిజెపి మండల పార్టీ అధ్యక్షుడు మల్యాల మారుతి, బిజెపి నాయకులు కాషోజి ప్రతాప్, నారాయణ గౌడ్, ఆరే శివ కుమార్, రాంసింగ్, వినయ్ గౌడ్ తదితరులు ఉన్నారు.