BREAKING
మాదక ద్రవ్యాలపై విద్యార్థులకు అవగాహన కార్యక్రమం ఆయుష్మాన్ ఖురానా కొత్త చిత్రం ‘ముపాపా’: హీరోయిన్‌గా ‘బందిష్ బండిట్స్’ ఫేమ్ శ్రేయా చౌదరి ఎంపిక ఉప్పల్‌లో బీఆర్‌ఎస్ పార్టీలోకి పోలినేని సంపత్ రావు చేరిక కేరళలో విషాదం: పిడుగుపాటుకు గురై గజరాజు ‘బ్రహ్మదత్తన్’ మృతి.. కన్నీటి వీడ్కోలు పలికిన వందలాది మంది శ్రీసిటీ బాయిలర్ పేలుడు: కార్మికుల ప్రాణాలకు భద్రత ఎప్పుడు?" పోలంపల్లిలో సీజనల్ హాస్టల్ ప్రారంభం విద్యార్థుల విద్యా పురోగతికి ప్రత్యేక వసతి సదుపాయం ఓకేఎక్స్ జాయింట్ వెంచర్ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ కమిషన్ దరఖాస్తు ఐరోపాలో రికార్డు స్థాయిలో ఎలక్ట్రిక్ వాహనాల విక్రయాలు పాకిస్థాన్ గూఢచారికి కీలక సమాచారం లీక్: తమిళనాడులో విశాఖ నేవీ సిబ్బంది ప్రదీప్‌ ముఖర్జీ అరెస్ట్ అటవీ సంపదను కాపాడేందుకు అంచెలంచెలుగా గొంగళి పురుగుల ఏరివేత జీఎస్టీ తదుపరి సంస్కరణలతో మోదీ ‘వికసిత భారత్’ లక్ష్యానికి ఊతం: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఢిల్లీలోని చారిత్రక పురాణ ఖిలా వేదికగా ఘనంగా ముగిసిన ఇంద్రప్రస్థ నృత్య మహోత్సవం హర్యానాలో లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌‌తో ఎన్‌కౌంటర్ అబూజ్‌మఢ్‌లో గిరిజన విద్యార్థులకు ఆసరాగా మారిన భట్పాల్ క్యాంపు విశాఖ డేటా సెంటర్ ప్రాజెక్ట్ పిల్‌పై నేడు హైకోర్టు విచారణ

గూటుపల్లి ముతావలి హాఠన్మరణం

Select Suryaa Now
గూటుపల్లి ముతావలి హాఠన్మరణం

గూటుపల్లి ముతా వలి  హాఠన్మరణం


ఎమ్మిగనూరు సూర్య ప్రతినిధి

బేతంచెర్ల మండలం గుటిపల్లి, నందవరం మండలం పొనగలదిన్నె గ్రామాల్లో వెలిసిన శ్రీ పెదరాజు స్వాముల దర్గా ముతావలి సయ్యద్ ఇద్రుస్ బాషా ఖాద్రి తీవ్ర అనారోగ్యంతో సోమవారం తెల్లవారుజామున కన్నుమూశారు. ఆయన మరణించిన వార్తను తెలుసుకున్న శిష్య బృందం జీర్ణించు కోలేకపోతున్నారు సోమవారం ఉదయాన్నే ఎమ్మిగనూరులోని  రాఘవేంద్ర నగర్ లో నివాసానికి వచ్చి ఘనంగా నివాళులర్పిస్తున్నారు.
ఇద్రుష్ భాషా ఖాద్రీ మరణ వార్త తెలుసుకున్న పెదరాజు స్వాముల పీఠాధిపతులు అక్బర్ భాషా ఖాద్రి, సోదరుడు సాయి షా భాషా ఖాద్రీ, టిడిపి జిల్లా ఉపాధ్యక్షులు భాస్కర్ల చంద్రశేఖర్, సినీ నిర్మాతలు రూపా జగదీష్, అగ్రహారం నాగిరెడ్డి, తదితరులు ఆయన మరణ వార్త విని భౌతిక్కాయని సందర్శించారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే బీవీ జయ నాగేశ్వర్రెడ్డి కుటుంబ సభ్యులను చరవాణిలో పరామర్శించారు. స్వాముల వారి కుటుంబానికి అండగా నిలుస్తానని భరోసా ఇచ్చారు. ఖాద్రీ మరణం పార్టీకి తీరని లోటని ఆయన పేర్కొన్నారు.