నెల్లూరు చేపల పులుసు రెస్టారెంట్ ప్రారంభo
నూతన వ్యాపారాలతో షాద్‌నగర్ మరింత అభివృద్ధి చెందాలి…
మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్…
షాద్‌నగర్ పట్టణంలోని పరిగి రోడ్డులో నూతనంగా ఏర్పాటు చేసిన నెల్లూరు చేపల పులుసు రెస్టారెంట్ ను మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ ప్రారంభించారు . ఈ సందర్భంగా ఆయ మాట్లాడుతూ వ్యాపార రంగంలో షాద నగర్ మరింత అభివృద్ధి సాధించాలని ఆకాంక్షించారు. నూతన వ్యాపార సంస్థలు ఏర్పాటవడం ద్వారా యువతకు ఉపాధి అవకాశాలు లభించడంతో పాటు పట్టణ ఆర్థిక అభివృద్ధికి దోహదపడుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ సీనియర్ నాయకులు మన్నె నారాయణ యాాదవ్, మండల అధ్యక్షులు లక్ష్మణ్ నాయక్, భీమారం వీరేశం, కౌన్సిలర్ శారద శేఖర్, మాజీ కౌన్సిలర్లు యుగంధర్, జూపల్లి శంకర్, చిన్న యాదగిరి, నాయకులు రవి యాదవ్, వెంకటేష్, కొండి యాదయ్య, గాదె సుధాకర్, భిక్షపతి, చెర్క శివ, సత్యం, రాఘవేందర్ గౌడ్, నవీన్, రాజశేఖర్, ప్రవీణ్, సతీష్ తదితరులు పాల్గొన్నారు..