మహిళ దారుణ హత్య
చింతకొమ్మదిన్నె మేజర్ న్యూస్
చింతకొమ్మదిన్నె మండలం ఎన్టిపిసి వద్ద మహిళ దారుణ హత్యకు గురైన ఘటన ఆదివారం చోటుచేసుకుంది.
శ్రీను అనే వ్యక్తి శంషాద్ బేగం ను చంపి తాను కూడా గొంతు కోసుకున్నాడు.
శంషాద్ బేగం అక్కడికక్కడే మృతి చెందగా స్థానికులు శ్రీను కడప రిమ్స్ కు తరలించారు.
ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు విచారణ చేస్తున్నారు.
కాగా ఈ హత్యకు వివాహేతర సంబంధమే కారణమైనట్టు సమాచారం.
నేటి దినపత్రిక సూర్య