BREAKING
జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ అద్దంకిలో నిరసన. యువతే దేశ భవిష్యత్తును కాపాడాలి నిజాంపేటలోని భవ్యస్ శ్రీ సూర్య అపార్ట్మెంట్లో బతుకమ్మ పండుగ కొలహలం గా చోడవరం కోదండ రామాలయానికి రఘు రూ. 50 వేల ఆర్థిక సాయం కోడి కూత వినిపించని గ్రామం.. కోడిగుడ్డు కోడి మాంసం తినని గ్రామం. రైతుబజారుకు ఆదరణ ఏదీ? రాష్ట్రస్థాయి వేదికపై చిన్నకోడూరు బైండ్ల కళాకారుల ప్రతిభ పూల సోయగాలతో పల్లెల్లో బతుకమ్మ సందడి! స్థానిక ఎన్నికలు పగడ్బందీగా నిర్వహించాలి. జాయింట్ కలెక్టర్ గోవిందరావు అంబటి మురళీకృష్ణను మర్యాదపూర్వకంగా కలిసిన వట్టిప్రోలు రంగారావు పప్పుధాన్యాలలో ఆత్మనిర్భరత దిశగా అడుగులు - దసరా సెలవుల నేపథ్యంలో జిల్లాలోని సముద్రతీరాలకు వచ్చే పర్యాటకుల భద్రతకు పటిష్ట చర్యలు ఉచిత వైద్య శిబిరాల ఏర్పాటు అభినందనీయం అద్దంకి రాజీవ్ కాలనీలో పోలీసుల 'కార్డన్ సెర్చ్'.. కలపను అక్రమంగా తరలిస్తున్న వాహనాన్ని పట్టుకున్న ఫారెస్ట్ అధికారులు

నేడు పోచమ్మ అమ్మవారికి మకర తోరణం అలంకరణ పూజలు

Select Suryaa Now
నేడు పోచమ్మ అమ్మవారికి మకర తోరణం అలంకరణ పూజలు

నేడు పోచమ్మ అమ్మవారికి మకర తోరణం అలంకరణ పూజలు

జిన్నారం :జిన్నారం మున్సిపల్ కేంద్రంలోని ఎస్సీ కాలనీలో నూతనంగా నిర్మించిన శ్రీ పోచమ్మ తల్లి ఆలయంలో శరన్నవరాత్రుల సందర్భంగా ఆదివారం ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా అమ్మవారికి మహా అభిషేకం, పాత అమ్మవారి పునఃప్రతిష్ఠాపన, మకర తోరణ అలంకరణ ఉత్సవాలను నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ పూజా కార్యక్రమాలకు భక్తులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో హాజరై పోచమ్మ తల్లి అనుగ్రహం పొందాలని కమిటీ సభ్యులు కోరారు.