BREAKING
పలాస టీడీపీ చైర్మన్ అభ్యర్థిగా వజ్జ గంగాభవాని ఖరారు కేరాసింగిలో పారిశుద్ధ్య నిర్వహణ పై అవగాహన మాజీ మంత్రి సీదిరి అప్పలరాజును అడ్డుకున్న పోలీసులు. గంభీరావుపేట ఎస్ఐ శ్రీకాంత్ సస్పెన్షన్.. పాలపోలమ్మ ఆలయంలో సామూహిక కుంకుమ పూజ దంత పోలింగ్ కేంద్రాన్ని పరిశీలించిన ఎస్పీ చినబాడంలో ఎన్నికల భద్రతపై పోలీసుల అవగాహన సదస్సు. టెక్కలిలో వైసీపీకి ఎదురుదెబ్బ కారు ఢీకొని యువకుడు దుర్మరణం. కొత్తూరు జడ్పిటిసి కోసం తీవ్ర పోటీ. బతుకమ్మ తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక: కీసర సీఐ ఎలక్షన్ రెడ్డి ఎల్-నినో ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకుని పంటల ఎంపిక చేసుకోవాలి – జిల్లా ఉద్యాన అధికారి సత్తార్ దసరా సంస్కృతిని చాటుతున్న కొత్తపల్లి విద్యార్థులు వ్యవసాయరంగ అభివృద్ధికి కాంగ్రెస్ పెద్దపీట:కుల్కచర్ల వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బిఎస్ ఆంజనేయులు ప్రతి ఒక్కరిలో ఆధ్యాత్మిక చింతన కలిగి ఉండాలి:పిఎసిఎస్ చైర్మన్ బోలుసాని భీంరెడ్డి,సర్పంచ్ వార్వాల ఆంజీలయ్య

మున్సిపల్ కార్యాలయంలో బతుకమ్మ వేడుకలు

Select Suryaa Now
మున్సిపల్ కార్యాలయంలో బతుకమ్మ వేడుకలు

సూర్య,రాయికల్ ; మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ పాలకవర్గం ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ సంబరాలను నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు మున్సిపల్ కార్యాలయం సిబ్బంది పాటలు పాడుతూ వేడుకలు ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ కట్కం రవీందర్,మున్సిపల్ కమిషనర్ మనోహర్,వైస్ చైర్మన్ తురగ సౌజన్య,కౌన్సిలర్లు తోపారపు స్రవంతి సురేష్,రాకేష్ నాయక్ నాయక్, కూనారపు మానస భూమేష్, వేముల మౌనిక రాము,ఏలిగేటి లతిక అనిల్, పల్లికొండ గంగాధర్,బత్తిని మహేశ్వరి నాగరాజు, మచ్చ గంగ లక్ష్మి,పుర్రె శ్రీధర్,కల్లెడ ధర్మపురి, కోఆప్షన్ సభ్యులు ఇర్ఫాన్, మహేష్, సుధ వేణి లత మురళి, ఇంతియాజ్ పర్వీన్,నాయకులు తురగ శ్రీధర్,మచ్చ శేఖర్, మేనేజర్ వెంకటి, మున్సిపల్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.