BREAKING
డాటా సెంటర్ల ఏర్పాటుతో షాద్నగర్ ప్రాంతం అతలాకుతలం పశ్చిమాసియా సంక్షోభం వేళ బాగ్దాద్‌కు ఇరాన్ విదేశాంగ మంత్రి: ఓఐసీ అత్యవసర సదస్సులో పాల్గొననున్న అబ్బాస్ అరఘ్చీ.. లెబనాన్ నుంచి ఇజ్రాయెల్ బలగాలు తక్షణమే వెనక్కి తగ్గాలి: ఖతార్ విదేశాంగ మంత్రి తీవ్ర హెచ్చరికలు.. ఇరాన్‌పై అణుదాడి అవకాశాన్ని కొట్టిపారేసిన డొనాల్డ్ ట్రంప్: శరన్నవరాత్రి ఉత్సవాలలో దుర్గా భవాని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే దంపతులు పట్లోళ్ల అనుపమ సంజీవరెడ్డి పశ్చిమాసియాలో ముదురుతున్న యుద్ధ మేఘాలు: హెబ్రోన్‌లో ఇజ్రాయెల్ సెట్లర్ల బీభత్సం.. ఇరాన్‌పై అణుదాడిని తోసిపుచ్చిన ట్రంప్! మాజీ ఎమ్మెల్యే వై. విశ్వేశ్వరరెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన మేయర్ అభ్యర్థి రమేష్ గౌడ్ అనంతపురం నగర రాజకీయాల్లో మేయర్ అభ్యర్థి భేటీకి ప్రాధాన్యం అనంతపురం మేయర్ అభ్యర్థి బి.సి. రమేష్ గౌడ్‌కు ఈడిగ (గౌడ) సంఘం మద్దతు రష్యా ఆయిల్ కొనుగోళ్లపై భారత్, చైనాకు ట్రంప్ ఊరట.. ముంబైలో జైశంకర్‌తో రూబియో భేటీపై రాహుల్ గాంధీ ఘాటు విమర్శలు, విదేశాంగ మంత్రిని 'ఉద్యోగి'తో పోల్చిన వైనం.. వివరణ ఇచ్చిన విదేశాంగ శాఖ! రాజ్‌నాథ్ సింగ్ ‘రెజీమ్ ఛేంజ్’ వ్యాఖ్యలపై కపిల్ సిబల్ ఎదురుదాడి: ప్రజలే అధికార మార్పు కోరుకుంటున్నారు.. 'మీరు దిగిపోయే సమయం వచ్చింది!' కళ్యాణదుర్గం మున్సిపాలిటీపై వైఎస్ఆర్సిపి జెండా ఖాయం - సమిష్టి నిర్ణయంతో బరిలోకి బలమైన అభ్యర్థి దొడగట్ట హర్షిణి పుదుచ్చేరిని ముంచెత్తిన భారీ వర్షాలు: జలదిగ్బంధంలో ప్రధాన రహదారులు.. స్తంభించిన ట్రాఫిక్.. అప్రమత్తమైన అధికార యంత్రాంగం! ఢిల్లీ-ముంబై ఎక్స్‌ప్రెస్‌వేపై ఘోర రోడ్డు ప్రమాదం: 15 అడుగుల లోతైన కాలువలోకి దూసుకెళ్లిన మినీబస్సు.. నలుగురు మృతి, ఇద్దరికి తీవ్ర గాయాలు! చేవెళ్లలో ఘనంగా విరామ బైబిల్ పాఠశాల కార్యక్రమం

మృతురాలి కుటుంబానికి ఆర్కపల్లి సర్పంచ్ రూ. 5వేల ఆర్థిక సహాయం

Select Suryaa Now
మృతురాలి కుటుంబానికి ఆర్కపల్లి సర్పంచ్ రూ. 5వేల ఆర్థిక సహాయం

 

మాడ్గుల మండలం ఆర్కపల్లి గ్రామానికి చెందిన సీత రాములమ్మ గతకొంత కాలంగా అనారోగ్యంతో బాదపడుతూ గురువారం రాత్రి మృతిచెందింది. ఈ మేరకు విషయం తెలుసుకున్న గ్రామసర్పంచ్ కల్లు భాగ్యలక్ష్మితిరుపతి రెడ్డి స్థానిక ఉపసర్పంచ్, వార్డుసభ్యులు, గ్రామస్థులతో కలిసి శుక్రవారం సీత రాములమ్మ మృతదేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మృతురాలి కుటుంబీకులను ఓదార్చి తక్షణ సహాయంగా 5వేల రూపాయల ఆర్థిక సహాయం అందజేశారు. మృతురాలి కుటుంబీకులను పరామర్శించినవారిలో సర్పంచ్ తో పాటు ఉపసర్పంచ్ తోలు రవీందర్, 6వ వార్డుసభ్యురాలు సీత రాధమ్మప్రశాంత్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఏర్పుల బిక్కయ్య, గ్రామస్తులు తోలు బిక్కయ్య, వెంకటేష్ తదితరులు ఉన్నారు.

---------

-ఆర్. నర్సింహ్మ, మేజర్ న్యూస్ : మాడ్గుల