BREAKING
యూపీలోని బల్లియాలో సంచలనం: అదనపు కట్నం కోసం భార్యను కాల్చి చంపిన కేసులో భర్త, బావ, తోడికోడలికి జీవితఖైదు! ఇంద్రకీలాద్రిపై భక్తజన సందోహం భారత యువతపై ప్రతీకార చర్యలన్న ఐరాస నివేదికను తీవ్రంగా తిరస్కరించిన భారత్: ఆధారాల్లేని వదంతులేనని గట్టి కౌంటర్! కూటమి ప్రభుత్వం కుట్రలకు భయపడేది లేదు కడప వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు రవీంద్రనాథ్ రెడ్డి ట్రంప్ ఆంక్షల మినహాయింపు భారత్‌కు తాత్కాలిక ఊరట మాత్రమే: శాశ్వత భరోసా కాదన్న జీటీఆర్‌ఐ నివేదిక! రాయదుర్గం మున్సిపాలిటీలో రెండో రోజు నామినేషన్ల స్వీకరణ యాచారంలో అమ్మవారికి ఘనంగా సామూహిక కుంకుమార్చన  ముడిచమురు సరఫరాపై నీలినీడలు: మళ్లీ $110 మార్కును తాకిన బ్రెంట్ క్రూడ్ ధరలు.. ఇంధన సంక్షోభంపై పెరుగుతున్న ఆందోళనలు! ఐడీబీఐ బ్యాంక్ వాటాల విక్రయం: 2003 చట్టం, హైకోర్టు తీర్పును ప్రస్తావించిన కేంద్రం! డాటా సెంటర్ల ఏర్పాటుతో షాద్నగర్ ప్రాంతం అతలాకుతలం పశ్చిమాసియా సంక్షోభం వేళ బాగ్దాద్‌కు ఇరాన్ విదేశాంగ మంత్రి: ఓఐసీ అత్యవసర సదస్సులో పాల్గొననున్న అబ్బాస్ అరఘ్చీ.. లెబనాన్ నుంచి ఇజ్రాయెల్ బలగాలు తక్షణమే వెనక్కి తగ్గాలి: ఖతార్ విదేశాంగ మంత్రి తీవ్ర హెచ్చరికలు.. ఇరాన్‌పై అణుదాడి అవకాశాన్ని కొట్టిపారేసిన డొనాల్డ్ ట్రంప్: శరన్నవరాత్రి ఉత్సవాలలో దుర్గా భవాని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే దంపతులు పట్లోళ్ల అనుపమ సంజీవరెడ్డి పశ్చిమాసియాలో ముదురుతున్న యుద్ధ మేఘాలు: హెబ్రోన్‌లో ఇజ్రాయెల్ సెట్లర్ల బీభత్సం.. ఇరాన్‌పై అణుదాడిని తోసిపుచ్చిన ట్రంప్!

రష్యా ఆయిల్ కొనుగోళ్లపై భారత్, చైనాకు ట్రంప్ ఊరట..

Select Suryaa Now
రష్యా ఆయిల్ కొనుగోళ్లపై భారత్, చైనాకు ట్రంప్ ఊరట..

రష్యా నుంచి ముడి చమురు కొనుగోలు చేస్తున్న భారత్, చైనా దేశాలకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారీ ఊరటనిచ్చారు. రష్యా చమురు దిగుమతులపై గతంలో విధించిన ఆంక్షలు మరియు సుంకాల నుంచి ఆయా దేశాలకు మినహాయింపునిస్తూ నిర్ణయం తీసుకున్నారు. రష్యా ఆయిల్ కొనుగోళ్లపై ప్రతిపాదించిన 100 శాతం టారిఫ్‌ను ట్రంప్ పూర్తిగా ఎత్తివేశారు. వాస్తవానికి ఈ సుంకాల విధింపు బిల్లుపై సెప్టెంబర్‌లోనే ట్రంప్ సంతకం చేయగా, ఇది రేపటి నుంచి అమల్లోకి రావాల్సి ఉంది. అయితే ఈ నిబంధన అమల్లోకి రావడానికి ఒక్క రోజు ముందే ఆయన తన నిర్ణయ వెనుకడుగు వేసి ఈ మినహాయింపు ప్రకటించారు.