రాయదుర్గం మున్సిపాలిటీలో రెండో రోజు నామినేషన్ల స్వీకరణ
రాయదుర్గం (రాయదుర్గం ఇంచార్జ్, రాయదుర్గం) : రాయదుర్గం మున్సిపాలిటీ పరిధిలో రెండో రోజు నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. ఇందులో భాగంగా తెలుగుదేశం పార్టీకి చెందిన అభ్యర్థులు బండి భారతి, 14వ వార్డుకు చెందిన ప్రశాంతి నామినేషన్లు దాఖలు చేశారు. ఇప్పటివరకు నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతుండగా, మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో రాజకీయ పార్టీల అభ్యర్థులు నామినేషన్లు సమర్పించేందుకు సిద్ధమవుతున్నారు.
రిపోర్టర్ : శివకుమార్, రాయదుర్గం ఇంచార్జ్, రాయదుర్గం.