లోయర్ జూరాల నీటి విడుదల. ఎస్సై
*లోయర్ జూరాల నీటి విడుదల*
ఆత్మకూరు /సూర్య న్యూస్: వనపర్తి జిల్లా ఆత్మకూరు మండల ప్రజలకు ఎస్ఐ సూచన ఏమనగా ఈరోజు సాయంత్రం నాలుగు గంటలకు లోయర్ జూరాల పవర్ ప్లాంట్ నుంచి నీటిని విడుదల చేస్తున్నారు కావున జూరాల గ్రామం నుండి గద్వాల కు వెళ్లే రోడ్డు మార్గం మూసివేయడం జరుగుతుంది కావున వాహనదారులు గమనించాలని ఎస్సై జైన తెలిపారు.