BREAKING
కొత్తగూడెం ఏరియాలో బతుకమ్మ, ఫ్యామిలీ డే వేడుకలు అనంతపురం నగరపాలక సంస్థ ఎన్నికల షెడ్యూల్ విడుదల.. ఈ నెల 16 నుంచి 18 వరకు నామినేషన్లు.. 28న పోలింగ్, 30న ఓట్ల లెక్కింపు.. సెబీ నూతన క్లోజింగ్ ఆక్షన్ సెషన్ ఫ్రేమ్‌వర్క్: సవరించిన ట్రేడింగ్ వేళలు, వీడబ్ల్యూఏపీ నిబంధనలు, డెరివేటివ్స్ కటాఫ్ వివరాలివే! సౌదీ అరేబియా విమాన సర్వీసులపై భారత ఎంబసీ కీలక ప్రకటన: రియాద్, జెడ్డా, దమ్మామ్, మదీనా విమానాలు అక్టోబర్ 24 వరకు రద్దు! నేటి రాశి ఫలాలు – 16 అక్టోబర్ 2026 నేటి పంచాంగం 16 అక్టోబర్ 2026 ప్రైవేట్ మూలధన సమీకరణ, ఉద్యోగాల కల్పనపై ప్రపంచ బ్యాంక్ దృష్టి సారించాలి: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం! మెహ్లీ మిస్త్రీకి అభ్యంతరాలు వ్యక్తం చేసే చట్టబద్ధమైన అర్హత లేదు: టాటా ట్రస్ట్స్ తీవ్ర అభ్యంతరం.. వివాదంలో కీలక మలుపు! సౌదీ అరేబియాలో భారత పౌరులకు కీలక సూచన: గగనతల దాడుల ముప్పు వేళ ఇళ్లలోనే ఉండాలని ఎంబసీ తాజా మార్గదర్శకాలు! అమెరికాలో హిందూ దేవాలయంపై భారీ కాల్పుల కుట్ర భగ్నం: 19 ఏళ్ల శ్వేతజాతి దురహంకారి అరెస్ట్. ఆర్సీహెచ్‌పీలో ఘనంగా శరన్నవరాత్రి పూజ నేపాల్‌లో భారత పెట్టుబడులను మరింత విస్తరించండి: భారతీయ పారిశ్రామికవేత్తలకు నేపాల్ ఆర్థిక మంత్రి ఖనాల్ పిలుపు.. వంగపల్లి గ్రామ యువకుడి హత్య...... కొత్తగూడెం కవికి దాశరథి-సినారె గజల్ పురస్కారం లక్క పల్లి లో భూ సర్వేలపై గ్రామసభ

కొత్తగూడెం ఏరియాలో బతుకమ్మ, ఫ్యామిలీ డే వేడుకలు

Select Suryaa Now
కొత్తగూడెం ఏరియాలో బతుకమ్మ, ఫ్యామిలీ డే వేడుకలు

కొత్తగూడెం ఏరియాలో బతుకమ్మ, ఫ్యామిలీ డే వేడుకలు 
- నేడు ప్రగతి వనంలో ఘనంగా నిర్వహణ
కొత్తగూడెం సింగరేణి, సూర్య(మేజర్ న్యూస్)- కొత్తగూడెం ఏరియా సింగరేణి ఆధ్వర్యంలో ఈ సంవత్సరం బతుకమ్మ పండుగ మరియు ఫ్యామిలీ డే వేడుకలను శుక్రవారం రుద్రంపూర్ ప్రగతి వనంలో నిర్వహించనున్నారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ సీహెచ్ వెంకటరమణ, సేవా అధ్యక్షురాలు  సీహెచ్ గీతా రాణి హాజరుకానున్నారు.

-వేడుకల వివరాలు
బతుకమ్మ ఆటపాట వేడుకలు ప్రగతి వనం, రుద్రంపూర్‌లో జరుగుతాయి.తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించడమే ఈ వేడుకల ముఖ్య ఉద్దేశం.ఆసక్తి గలవారు ఫుడ్ స్టాల్స్ ఏర్పాటు చేసుకోవచ్చు. అందంగా బతుకమ్మలను పేర్చి తీసుకొచ్చిన వారికి పోటీలు నిర్వహించి బహుమతులు అందజేస్తారు.సేవా సభ్యుల ఆధ్వర్యంలో వివిధ ఆటల పోటీలు నిర్వహించి గెలుపొందిన వారికి బహుమతులు ప్రదానం చేస్తారు.ఈ వేడుకలకు సేవా సభ్యులు తమ కుటుంబ సభ్యులతో అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని సేవా సెక్రెటరీ పిలుపునిచ్చారు.