BREAKING
జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ అద్దంకిలో నిరసన. యువతే దేశ భవిష్యత్తును కాపాడాలి నిజాంపేటలోని భవ్యస్ శ్రీ సూర్య అపార్ట్మెంట్లో బతుకమ్మ పండుగ కొలహలం గా చోడవరం కోదండ రామాలయానికి రఘు రూ. 50 వేల ఆర్థిక సాయం కోడి కూత వినిపించని గ్రామం.. కోడిగుడ్డు కోడి మాంసం తినని గ్రామం. రైతుబజారుకు ఆదరణ ఏదీ? రాష్ట్రస్థాయి వేదికపై చిన్నకోడూరు బైండ్ల కళాకారుల ప్రతిభ పూల సోయగాలతో పల్లెల్లో బతుకమ్మ సందడి! స్థానిక ఎన్నికలు పగడ్బందీగా నిర్వహించాలి. జాయింట్ కలెక్టర్ గోవిందరావు అంబటి మురళీకృష్ణను మర్యాదపూర్వకంగా కలిసిన వట్టిప్రోలు రంగారావు పప్పుధాన్యాలలో ఆత్మనిర్భరత దిశగా అడుగులు - దసరా సెలవుల నేపథ్యంలో జిల్లాలోని సముద్రతీరాలకు వచ్చే పర్యాటకుల భద్రతకు పటిష్ట చర్యలు ఉచిత వైద్య శిబిరాల ఏర్పాటు అభినందనీయం అద్దంకి రాజీవ్ కాలనీలో పోలీసుల 'కార్డన్ సెర్చ్'.. కలపను అక్రమంగా తరలిస్తున్న వాహనాన్ని పట్టుకున్న ఫారెస్ట్ అధికారులు

కొమ్మిడి నర్సిరెడ్డి పార్థివ దేహానికి పూలమాల వేసి నివాళులర్పించిన* ఎమ్మెల్యే మందుల సామెల్

Select Suryaa Now
కొమ్మిడి  నర్సిరెడ్డి పార్థివ దేహానికి పూలమాల వేసి నివాళులర్పించిన* ఎమ్మెల్యే మందుల సామెల్

 అడ్డగూడూరు: అక్టోబర్ 10 మేజర్ న్యూస్ యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూర్ మండల పరిధిలోని చౌళ్లరామారం గ్రామ మాజీ సర్పంచ్ మరియు మాజీ ఎంపీటీసీ అయిన కొమ్మిడి నర్సిరెడ్డి  మృతి పట్ల తుంగతుర్తి శాసనసభ్యులు మందుల సామెల్  సంతాపం వ్యక్తం చేశారు.కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ కన్నుమూసిన నర్సిరెడ్డి  భౌతికకాయాన్ని, పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.ఈ సందర్భంగా వారి కుటుంబ సభ్యులను పరామర్శించి, తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో  డిసిసి ఉపాధ్యక్షులు నిమ్మనగోటి జోజి , మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు లింగాల, నర్సిరెడ్డి, మోత్కూర్ మున్సిపల్ చైర్మన్ సప్న సోనర్సయ్య, మోత్కూర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రాచకొండ బాలరాజు,  మోత్కూర్ కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్  పేలపుడి వెంకటేశ్వర్లు 
డాక్టర్ లక్ష్మీ నరసింహరెడ్డి, పేలపుడి మధు, సోమన్న, తోట మదన్మోహన్, నిమ్మనగోటి యాదరాములు, పురుగుల మల్లేష్, అల్లం వెంకన్న, గూడెల్లి యాదయ్య, తోట రవీందర్, మందుల సోమన్న, పూలపెళ్లి రాజశేఖర్ రెడ్డి, మధు, మందుల ప్రశాంత్ తదితర నాయకులు పాల్గొన్నారు.