BREAKING
రాచవారిపాలెం వద్ద విషాద ఘటన.. గొర్రెలు కాస్తున్న 8 ఏళ్ల బాలుడి దీనస్థితి కనపడుటలేదు..... కళ్ళు తిరిగి కూలబడిన కాంగ్రెస్ అగ్ర నేత అధిక ఉష్ణోగ్రతతో ఆందోళన కార్యక్రమంలో కనుమూరు బాపిరాజుకు అస్వస్థత వీఆర్ఏల దీక్షకు సంపూర్ణ మద్దతు విద్యార్థులకు ఎయిడ్స్ పై అవగాహన కల్పించేందుకు క్విజ్ పోటీలు పాఠశాల సమస్యలపై ఎస్ఎఫ్ఐ పరిశీలన 60 లక్షల వ్యయం తో ముస్లిం కమ్యూనిటీ భవనం నిర్మాణానికి భూమి పూజ మామునూరు విమానాశ్రయానికి సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ పేరు పెట్టాలి శ్రీకల్యాణ వెంకటేశ్వరునికి గజ, సింహ వాహనాల విరాళం కోటపాటి జనార్దన్‌రావు వదిన మృతి మాజీ డీఎస్పీ భీమ్‌రెడ్డికి ఐటీ షాక్ విద్యుత్ కోతలపై బిజెపి నిరసన అంగన్‌వాడీ సిబ్బందికి ఘన సన్మానం పౌర హక్కులపై అవగాహన అవసరం పదవీ విరమణ పొందిన ఏఎస్ఐకి సన్మానం

కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థుల ఖరారు

Select Suryaa Now
కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థుల ఖరారు


నల్గొండ జిల్లా బ్యూరో, మేజర్ న్యూస్...
తెలంగాణ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు కాంగ్రెస్ అభ్యర్థుల పేర్లను ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున ఖరిగే ఖరారు చేశారు.
మహబూబ్‌నగర్ – రంగారెడ్డి – హైదరాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానం నుంచి సామ రామ్మోహన్ రెడ్డి,
నల్గొండ – ఖమ్మం – వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానం నుంచి రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డిలను కాంగ్రెస్ అభ్యర్థులుగా అధిష్ఠానం వారి పేర్లను ఖరారు చేసింది.