BREAKING
ఆస్ట్రేలియా మెడికేర్ పోర్టల్‌లోకి చొరబడిన ఓపెన్ఏఐ ఏజెంట్: ప్రధాని ఆంథోనీ అల్బనీస్ వెల్లడి కాకినాడ కలెక్టరేట్లో కుప్పకూలిన భారీ వృక్షం! వివిధ పుష్పాలతో విశేష అలంకరణలో సిద్ధి గణపతి వరద రాకముందే.. మన్యంలో కాపలా! సీనియర్ సిటిజన్లకు నామినేషన్ల ఆహ్వానం అంతర్జాతీయ వృద్ధుల దినోత్సవం – 2026 'మై భారత్' ద్వారా వికసిత్ భారత్ 2047 లక్ష్యం సులభ్ కాంప్లెక్స్ లను తనిఖీ చేసిన మున్సిపల్ కమీషనర్. తీరంలో అలజడి..మన్యంలో వాగుల ఉదృతి ఆహా.. అనిపిస్తున్న పాలకొండ జలపాతాలు మంగపేట నూతన డీటీగా షాపూర్ రాజేందర్ కోనసీమ జిల్లాలో వినాయక ఊరేగింపులో తీవ్ర ఉద్రిక్తత: మరణాయుధాలతో పరస్పర దాడి.. నలుగురికి తీవ్ర గాయాలు రూ.100 డాలర్లు దాటిన క్రూడ్ ఆయిల్ షీ జిన్‌పింగ్‌తో భేటీలో మతస్వేచ్ఛ, అమెరికన్ల నిర్బంధంపై నిలదీయండి: ట్రంప్‌కు యూఎస్ సెనేటర్ టెడ్ బడ్ విజ్ఞప్తి పసిఫిక్ దీవుల అభివృద్ధికి భారత్ ప్రత్యేక సామర్థ్య పెంపు శిక్షణ హుజురాబాద్ డివిజన్లో భారీ వర్షం

హుజురాబాద్ డివిజన్లో భారీ వర్షం

Select Suryaa Now
హుజురాబాద్ డివిజన్లో భారీ వర్షం

 

సైదాపూర్ లో అధికo -వీణవంకలో అత్యల్పం.


సూర్య, హుజురాబాద్.

అల్పపీడన ప్రభావం వల్ల బుధవారం రాత్రి కరీంనగర్ జిల్లా హుజురాబాద్ డివిజన్లో భారీ వర్షపాతం నమోదైన ంది. హుజురాబాద్ డివిజన్లోని సైదాపూర్ లో 10.56 సెంటీమీటర్ల అత్యధిక వర్షాపాతం నమోదయింది. డివిజన్లోని శంకరపట్నం లో 10.12 సెంటీమీటర్లు, మానకొండూర్ లో 8.96 సెంటీమీటర్లు, హుజురాబాద్ లో 8.52 సెంటీమీటర్లు, ఇల్లందకుంట లో 6.96 సెంటీమీటర్లు, జమ్మికుంట లో 6.74 సెంటీమీటర్లు వర్షాపాతం నమోదు కాగా అత్యల్పంగా వీణవంక మండలంలో 4.44 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయింది. కాగా పంటలకు నీరు ఎలా అన్న ఆందోళనలో ఉన్న  రైతాంగానికి ఈ వర్షం ఊరటనిచ్చిందని చెప్పవచ్చు.