మంగపేట నూతన డీటీగా షాపూర్ రాజేందర్
మంగపేట నూతన డిటిగా షాపూర్ రాజేందర్
మంగపేట సెప్టెంబర్ 24, సూర్య మేజర్ న్యూస్:మంగపేట నూతన డీటీగా షాపూర్ రాజేందర్ నియామకం అయ్యారు. గతంలో మంగపేటకు వచ్చిన డిటి రాజేందర్, డిప్యూటేషన్ పైన మల్లంపల్లి కి వెళ్ళగా తిరిగి మంగపేట డీటీగా జాయిన్ అయ్యారు. ఈ నేపథ్యంలో ఈనెల 22న డిటి గా జాయిన్ అయిన షాపూర్ రాజేందర్ కి కార్యాలయ సిబ్బంది శాలువా కప్పి శుభాకాంక్షలు తెలిపారు.