BREAKING
మృతుల కుటుంబాలకు రూ.2 లక్షలు,గాయపడిన వారికి రూ.50 వేల పరిహారం ప్రకటించిన ప్రధాని మోదీ! యాలాల శివసాగర్ ప్రాజెక్ట్‌ నుంచి వృథాగా పోతున్న నీరు వుషులో రజతం సాధించిన నౌరెమ్ రోషిబినా దేవి గ్రూప్ టాప్‌గా సెమీస్‌లోకి దూసుకెళ్లిన భారత పురుషుల కబడ్డీ జట్టు! పొంగుతున్న వాగు... తీరని వంతెన కష్టం! చైనా అనుసంధాన వాహనాలపై నిషేధానికి అమెరికా ముమ్మర చర్యలు: కాంగ్రెస్ బిల్లుకు పెరుగుతున్న మద్దతు నేపాల్‌లో వీసా నిబంధనల ఉల్లంఘనలపై ఉక్కుపాదం: 88 మంది చైనా పౌరుల బహిష్కరణ.. మరో 329 మందిపై విచారణ కెన్యాలో టాటా కెమికల్స్‌కు ఎదురుదెబ్బ: మగాడీలో కార్యకలాపాలు నిలిపివేసి వెళ్లిపోవాలన్న అధ్యక్షుడు రూటో గణేష్ నిమజ్జన వేడుకల్లో విద్యుత్ షాక్ తో యువకుని మృతి క్రిస్పర్ తరహా విప్లవాత్మక ఎంజైమ్ వ్యవస్థను కనుగొన్న క్లాడ్ ఏఐ మోడల్: ఆంత్రోపిక్ సంచలన ప్రకటన మడకలవారిపల్లె వద్ద రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి బద్వేల్ నియోజకవర్గం గోపవరం మండలం మడకలవారిపల్లె సమీపంలో రాత్రి బైపాస్ హైవేపై లారీ ట్రాక్టర్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ట్రాక్టర్‌లో ఉన్న భాస్కర్ (50), రమణయ్య (60) అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాలను పో బలప్రయోగం లేని సంభాషణలకు సిద్ధం: యుద్ధ పరిస్థితులపై ఇరాన్ కీలక ప్రకటన ఆస్ట్రేలియా మెడికేర్ పోర్టల్‌లోకి చొరబడిన ఓపెన్ఏఐ ఏజెంట్: ప్రధాని ఆంథోనీ అల్బనీస్ వెల్లడి కాకినాడ కలెక్టరేట్లో కుప్పకూలిన భారీ వృక్షం! వివిధ పుష్పాలతో విశేష అలంకరణలో సిద్ధి గణపతి

సీనియర్ సిటిజన్లకు నామినేషన్ల ఆహ్వానం అంతర్జాతీయ వృద్ధుల దినోత్సవం – 2026

Select Suryaa Now
సీనియర్ సిటిజన్లకు నామినేషన్ల ఆహ్వానం  అంతర్జాతీయ వృద్ధుల దినోత్సవం – 2026

సీనియర్ సిటిజన్లకు నామినేషన్ల ఆహ్వానం

అంతర్జాతీయ వృద్ధుల దినోత్సవం – 2026

అంతర్జాతీయ వృద్ధుల దినోత్సవం–2026 సందర్భంగా సమాజ సంక్షేమం, వృద్ధుల రక్షణ, సంరక్షణ, సాధికారత, హక్కుల పరిరక్షణ తదితర రంగాల్లో విశిష్ట సేవలు అందించిన సీనియర్ సిటిజన్లను సత్కరించేందుకు నామినేషన్లు ఆహ్వానిస్తున్నట్లు సంబంధిత అధికారులు తెలిపారు.వివిధ రంగాల్లో విశేష సేవలు అందించిన అర్హులైన సీనియర్ సిటిజన్లతో పాటు, సీనియర్ సిటిజన్ల సంక్షేమం కోసం విశేషంగా కృషి చేసిన సీనియర్ సిటిజన్ సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు  వాలంటరీ ఆర్గనైజేషన్లు, ఇతర సంస్థలు కూడా నామినేషన్లు సమర్పించవచ్చు.

నామినేషన్‌లో పొందుపరచాల్సిన వివరాలు:
• అభ్యర్థి పూర్తి వివరాలు
• అందించిన సేవల స్వభావం, కాలవ్యవధి
• ముఖ్యమైన సేవలు, విజయాలు
• సమాజంపై సేవల ప్రభావం
• గతంలో పొందిన అవార్డులు/గుర్తింపులు (ఉంటే)
• సంబంధిత ధృవపత్రాలు, ఫొటోలు, ఇతర ఆధారాలు

నామినేషన్లకు చివరి తేదీ: 26-09-2026

అర్హత కలిగిన విశిష్ట సేవలు అందించిన సీనియర్ సిటిజన్లను గుర్తించి, వారి సేవలకు తగిన గౌరవం అందించేందుకు నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని అధికారులు కోరారు.“వృద్ధుల గౌరవం – సమాజ బాధ్యత”“వారి అనుభవం – మన సమాజానికి అమూల్యమైన సంపద”