BREAKING
కేవలం 4 నిమిషాల్లో ఈవీ ఛార్జింగ్ అమెరికాతో పోరులో చైనా రహస్య సహాయమే ఇరాన్‌కు బలం: వెలుగులోకి వస్తున్న వ్యూహాత్మక ఒప్పందాలు అనంతపురం జిల్లాలో స్కూల్ బస్సు బోల్తా పాఠశాలల వద్ద జంక్ ఫుడ్‌పై కఠిన ఆంక్షలు ప్రజారోగ్యమే ప్రథమ ప్రాధాన్యత.. ప్రజాసేవే లక్ష్యం దేశంలోనే పదో అత్యంత విలువైన సంస్థగా ఎన్‌ఎస్ఈ: రూ. 4.5 లక్షల కోట్లకు చేరిన మార్కెట్ క్యాప్ సుప్రీంకోర్టులోనూ దానం నాగేందర్‌కు ఎదురుదెబ్బ ట్రాన్స్ జెండర్లు మామూళ్ల పేరుతో వసూళ్లకు పాల్పడితే కఠిన చర్యలు సిఐ కౌలుట్లయ్య రాష్ట్ర బార్ కౌన్సిల్ చైర్మన్ ఎన్నికైన రాంరెడ్డికి సన్మానం మాజీ ఉద్యోగులకు అమెజాన్ బంపర్ ఆఫర్: ఏఐ, క్లౌడ్ విభాగాల్లో ఉద్యోగాల కోసం లేఆఫ్ బాధితులకు ఆహ్వానం పోలాండ్‌లో స్టార్‌లింక్ గ్రౌండ్ స్టేషన్‌లో అగ్నిప్రమాదం రోడ్డు భద్రత నియమాలను పాటించండి జిల్లా ఎస్పీ జగదీష్ అడ్డతీగలలో వాగుల ఉధృతి.. ఐదు గ్రామాలకు తెగిన రాకపోకలు వైట్‌హౌస్ ప్రెస్ నిషేధాన్ని కొట్టివేసిన అమెరికా కోర్టు నేపాల్ విమానాశ్రయంలో ల్యాండింగ్ సమయంలో ఊడిపోయిన వెనుక టైరు: 16 మంది ప్రయాణికులు సురక్షితం

గణేష్ నిమజ్జన వేడుకల్లో విద్యుత్ షాక్ తో యువకుని మృతి

Select Suryaa Now
గణేష్ నిమజ్జన వేడుకల్లో విద్యుత్ షాక్ తో యువకుని మృతి

సూర్య జగిత్యాల ప్రతినిధి: జిల్లాలోని ఎండపల్లి మండలం కొత్తపేటలో గణేశ్‌ నిమజ్జన వేడుకల్లో విషాదం చోటుచేసుకుంది. బుధవారం రాత్రి నిమజ్జన ఏర్పాట్లలో పాల్గొన్న గ్రామానికి చెందిన కొప్పుల రాజశేఖర్‌ (23) విద్యుత్‌ షాక్‌కు గురై మృతి చెందినట్లు గ్రామస్థులు తెలిపారు. సౌండ్‌ బాక్సులకు విద్యుత్‌ సరఫరా చేసే మెయిన్‌ వైర్లను కర్రతో సరిచేస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుత్‌ షాక్‌కు గురైనట్లు సమాచారం. తీవ్ర షాక్‌తో రాజశేఖర్‌ అక్కడికక్కడే మృతి చెందినట్లు పేర్కొన్నారు. దీంతో నిమజ్జన వేడుకల వద్ద విషాదం నెలకొంది.