BREAKING
శోభాయమానంగా గణేష్ నిమజ్జన శోభాయాత్ర జర్నలిస్ట్ రమేష్ మృతదేహానికి నివాళులు అర్పించిన మంత్రి, ప్రభుత్వ విప్. ఐక్యరాజ్యసమితి ఎఫ్‌ఏఓ అంతర్జాతీయ అవార్డుకు ఎంపికైన మిజోరం మహిళా రైతు 10 మీటర్ల పిస్టల్‌లో భారత్‌కు చేజారిన పతకం రూ.1.50 లక్షలకు గణేష్ లడ్డూ సొంతం తీవ్ర వాయుగుండంగా తీరం దాటిన తుఫాను ఉత్తరాంధ్రపై తీవ్ర వాయుగుండం ప్రభావం.. మరో రెండు రోజులు అప్రమత్తత బాధిత కుటుంబానికి అండగా నిలుస్తాం.. పాలస్తీనియన్లకు నార్వే భారీ మానవతా సాయం నంద్యాలలో ‘డా॥ శివాస్ డెంటోకేర్ ను ప్రారంభించిన రాష్ట్ర న్యాయ, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ ప్రజల కష్టాల్లో అండగా.. ఆపదలో భరోసాగా దామన్న.. ట్రంప్ మరియు షీ జిన్‌పింగ్ భేటీపై వ్యూహాత్మక ప్రభావం జిమ్‌ను ప్రారంభించిన ఎమ్మెల్యే గిడ్డి బాలల హక్కుల పరిరక్షణకు విద్యార్థి సంఘాల వినతిపత్రం* పాకిస్తాన్‌లో పీటీఐ లాంగ్ మార్చ్‌కు ముందే ఉద్రిక్తత: పంజాబ్ ప్రావిన్స్‌లో బహిరంగ సభలు, సమావేశాలపై ప్రభుత్వం నిషేధం

ట్రాన్స్ జెండర్లు మామూళ్ల పేరుతో వసూళ్లకు పాల్పడితే కఠిన చర్యలు సిఐ కౌలుట్లయ్య

Select Suryaa Now
ట్రాన్స్ జెండర్లు మామూళ్ల పేరుతో వసూళ్లకు పాల్పడితే కఠిన చర్యలు సిఐ కౌలుట్లయ్య

అనంతపురం నగర పరిధిలోని మూడవ పట్టణ పోలీస్ స్టేషన్ సర్కిల్ లో దసరా మామూళ్ల పేరుతో అక్రమంగా వసూళ్లకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని సిఐ కౌలుట్లయ్య హెచ్చరించారు. ఈ సందర్భంగా ఆయన 3 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న వ్యాపారస్తులు వ్యాపార సముదాయాల యజమానులతో ప్రత్యేకంగా సమావేశాన్ని మూడవ పట్టణ పోలీస్ స్టేషన్లో నిర్వహించారు. ఈ సందర్భంగా అక్రమంగా వసూళ్లకు పాల్పడుతున్న వారి వివరాలను తమకు వివరిస్తే వారిపై చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు. వ్యాపార సముదాయాలు నిర్వహిస్తున్న వారు అప్రమత్తంగా ఉండి పోలీసులకు ఎప్పటికప్పుడు సమాచారాన్ని అందించాలని కోరారు.