BREAKING
శోభాయమానంగా గణేష్ నిమజ్జన శోభాయాత్ర జర్నలిస్ట్ రమేష్ మృతదేహానికి నివాళులు అర్పించిన మంత్రి, ప్రభుత్వ విప్. ఐక్యరాజ్యసమితి ఎఫ్‌ఏఓ అంతర్జాతీయ అవార్డుకు ఎంపికైన మిజోరం మహిళా రైతు 10 మీటర్ల పిస్టల్‌లో భారత్‌కు చేజారిన పతకం రూ.1.50 లక్షలకు గణేష్ లడ్డూ సొంతం తీవ్ర వాయుగుండంగా తీరం దాటిన తుఫాను ఉత్తరాంధ్రపై తీవ్ర వాయుగుండం ప్రభావం.. మరో రెండు రోజులు అప్రమత్తత బాధిత కుటుంబానికి అండగా నిలుస్తాం.. పాలస్తీనియన్లకు నార్వే భారీ మానవతా సాయం నంద్యాలలో ‘డా॥ శివాస్ డెంటోకేర్ ను ప్రారంభించిన రాష్ట్ర న్యాయ, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ ప్రజల కష్టాల్లో అండగా.. ఆపదలో భరోసాగా దామన్న.. ట్రంప్ మరియు షీ జిన్‌పింగ్ భేటీపై వ్యూహాత్మక ప్రభావం జిమ్‌ను ప్రారంభించిన ఎమ్మెల్యే గిడ్డి బాలల హక్కుల పరిరక్షణకు విద్యార్థి సంఘాల వినతిపత్రం* పాకిస్తాన్‌లో పీటీఐ లాంగ్ మార్చ్‌కు ముందే ఉద్రిక్తత: పంజాబ్ ప్రావిన్స్‌లో బహిరంగ సభలు, సమావేశాలపై ప్రభుత్వం నిషేధం

ప్రజారోగ్యమే ప్రథమ ప్రాధాన్యత.. ప్రజాసేవే లక్ష్యం

Select Suryaa Now
ప్రజారోగ్యమే ప్రథమ ప్రాధాన్యత.. ప్రజాసేవే లక్ష్యం

 

మడకశిర పట్టణంలోని శ్రీ శిరిడీ సాయిబాబా ఆలయంలో మధుగిరి డాక్టర్ జయరాం రాఘవేంద్ర ఆయుర్వేదిక్ ఆసుపత్రి ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత ఆరోగ్య వైద్య శిబిరంలో టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు, మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి పాల్గొని, వైద్య సేవలను పరిశీలించారు.

ప్రజలకు ఉచితంగా వైద్య సేవలు అందిస్తున్న నిర్వాహకులను అభినందించారు.

ఈ కార్యక్రమంలో డాక్టర్ ఉల్లాస్,రాష్ట్ర బాలల హక్కుల కమిషన్ నెంబర్ డాక్టర్ శ్రీనివాస్ మూర్తి రాష్ట్రవకలిగా కార్పొరేషన్ చైర్మన్ లక్ష్మీనారాయణ టౌన్ కన్వీనర్ నాగరాజు ప్రధాన కార్యదర్శి తిమ్మరాజు క్లస్టర్ ఇంచార్జ్ రవికుమార్ టిడిపి నాయకులు, మాజీ కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు.