BREAKING
10th class విద్యార్థికి లక్ష బహుమతి అంబేద్కర్ భవన్ నిర్మాణానికి స్థల పరిశీలన నాని ప్యారడైజ్ ప్రీమియర్ షోకు పోలీసుల నో.. ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లో భద్రతా కారణాల రీత్యా తిరస్కరణ రీ సర్వే పేరుతో భూమి కుదింపు.. రైతు ఆవేదన దామరచర్ల లోని యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ వద్దకు చేరుకున్న మాజీ మంత్రి జగదీష్ రెడ్డి,, మాజీ mla ల బృందం.. తెలంగాణ రక్షణ సేన జిల్లా అధ్యక్షుడు గుంజపడుగు హరిప్రసాద్‌కు ఘన సన్మానం. ఫేమస్ కాకముందే ఎక్కువ సంపాదించేదాన్ని.. ఇంట్రెస్టింగ్ విషయాలు పంచుకున్న కుమారి ఆంటీ స్కూల్ గేమ్స్ ప్రారంభం మదాఓఎలా యురేనియం ప్రాజెక్ట్‌లో వాటాను 40 శాతానికి పెంచుకున్న నైజర్ ప్రభుత్వం ఇంధన ధరలు పెరిగితే వడ్డీ రేట్లు మళ్లీ పెరిగే అవకాశం బిగ్‌బాస్ హౌస్‌లో మూడో వారమే భావోద్వేగాల ప్రవాహం.. కంటతడి పెట్టించిన పదహారవ ఎపిసోడ్ పెరుగుతున్న వ్యాపార విశ్వాసం జర్మనీ ఆర్థిక వృద్ధి అంచనాలను పెంచిన ప్రముఖ పరిశోధనా సంస్థలు తెలంగాణలో భూ అక్రమాలపై ప్రత్యేక విచారణ కమిటీ వంటనూనెల దిగుమతి సుంకం తగ్గించిన కేంద్రం

రూ.1.50 లక్షలకు గణేష్ లడ్డూ సొంతం

Select Suryaa Now
రూ.1.50 లక్షలకు గణేష్ లడ్డూ సొంతం

రూ.1.50 లక్షలకు గణేష్ లడ్డూ సొంతం

జై భీమ్ కాలనీలో లడ్డూ వేలంలో దక్కించుకున్న గ్రామ సర్పంచ్ గుండాల అశోక్

షాబాద్, మేజర్ న్యూస్ (సెప్టెంబర్ 23)

షాబాద్ మండలంలోని జై భీమ్ కాలనీలో గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా

 

నిర్వహించిన గణేష్ లడ్డూ వేలం ఉత్సాహంగా సాగింది. ఈ వేలంలో గ్రామ సర్పంచ్ గుండాల అశోక్ రూ.1,50,000లకు గణేష్ లడ్డూను సొంతం చేసుకున్నారు.

భక్తులు, గ్రామస్థుల సమక్షంలో జరిగిన వేలంలో పోటీ ఆసక్తికరంగా సాగగా.. చివరకు సర్పంచ్ గుండాల అశోక్ అత్యధిక ధరకు లడ్డూను దక్కించుకున్నారు. గణేష్ లడ్డూను సొంతం చేసుకోవడం పట్ల భక్తులు హర్షం వ్యక్తం చేశారు. అనంతరం సర్పంచ్‌ను నిర్వాహకులు, గ్రామస్థులు శాలువాతో సన్మానించారు.ఈ సందర్భంగా గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు, భక్తులు, గ్రామస్థులు పాల్గొన్నారు.