BREAKING
ట్రావెల్ బస్సులో అగ్ని ప్రమాదం శర్వానంద్ జార్జ్ క్రిష్ మూవీ నుంచి స్పెషల్ బూస్టర్ అప్డేట్.. డైరెక్టర్‌కు బర్త్ డే విషెస్ నిఘా వ్యవస్థకు గ్రహణం.! కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు ఆంధ్రప్రదేశ్ అంతర్గత జల మార్గముల బలోపేతం, కార్గో మరియు టూరిజం అభివృద్ధికి సహకరించండి. నల్లగొండ జిల్లా .... యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ వద్ద మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి కామెంట్స్. వినాయకుడిని దర్శించుకున్న డీఎస్పీ బాధిత చిన్నారులకు భరోసా..! బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యుడు గంగ సూర్యనారాయణ ది ప్యారడైజ్ మూవీ స్పెషల్ సాంగ్ వర్కింగ్ స్టిల్స్ షేర్ చేసిన కీర్తి సురేష్.. నెట్టింట వైరల్ మండల ప్రత్యేక అధికారిగా హరిగోపాల్ బాధ్యతలు ప్రజల ఆరోగ్య రక్షణే ప్రభుత్వ ధ్యేయం.. గొల్లపల్లిలో విషాదం.. మాజీ ఎంపీటీసీ ఆకస్మిక మృతి బాధ్యతలు చేపట్టిన మండల ప్రత్యేక అధికారి పూర్వ విద్యార్థుల సౌజన్యంతో 190 హౌస్‌ డ్రెస్సుల పంపిణీ... పెట్టుబడులు రావాలంటే శాంతిభద్రతలే కీలకం: హోంమంత్రి వంగలపూడి అనిత

స్కూల్ గేమ్స్ ప్రారంభం

Select Suryaa Now
స్కూల్ గేమ్స్ ప్రారంభం

ఆమనగల్లు, మేజర్ న్యూస్ (సెప్టెంబర్ 24) : ఆమనగల్లు పట్టణంలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల ఆవరణలో  ఈరోజు 70వ స్కూల్స్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా జోనల్ లెవెల్ అండర్ 14, అండర్ 17 వాలీబాల్ టోర్నమెంట్ పోటీలు ప్రారంభమయ్యాయి. ఈ పోటీలలో పాఠశాల విద్యార్థిని విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు.

సోర్స్: ఏ చంద్రశేఖర్