మండల ప్రత్యేక అధికారిగా హరిగోపాల్ బాధ్యతలు
మండల పరిషత్ ప్రత్యేక అధికారిగా హరిగోపాల్ బాధ్యతలు
ఆళ్లగడ్డ మేజర్ న్యూస్
మండల పరిషత్ అధ్యక్షుల వారి పదవీకాలం పూర్తి అయినందున గురువారం అనగా నేటి నుండి మండల పరిషత్ లకు ప్రత్యేక అధికారులను నియమిస్తున్నట్లు నంద్యాలజిల్లా కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఇందులో భాగంగా నేడు ఆళ్లగడ్డమండల పరిషత్ ప్రత్యేక అధికారిగా హరి గోపాల్ పిడి హౌసింగ్ బాధ్యతలను స్వీకరించారు.