BREAKING
10th class విద్యార్థికి లక్ష బహుమతి అంబేద్కర్ భవన్ నిర్మాణానికి స్థల పరిశీలన నాని ప్యారడైజ్ ప్రీమియర్ షోకు పోలీసుల నో.. ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లో భద్రతా కారణాల రీత్యా తిరస్కరణ రీ సర్వే పేరుతో భూమి కుదింపు.. రైతు ఆవేదన దామరచర్ల లోని యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ వద్దకు చేరుకున్న మాజీ మంత్రి జగదీష్ రెడ్డి,, మాజీ mla ల బృందం.. తెలంగాణ రక్షణ సేన జిల్లా అధ్యక్షుడు గుంజపడుగు హరిప్రసాద్‌కు ఘన సన్మానం. ఫేమస్ కాకముందే ఎక్కువ సంపాదించేదాన్ని.. ఇంట్రెస్టింగ్ విషయాలు పంచుకున్న కుమారి ఆంటీ స్కూల్ గేమ్స్ ప్రారంభం మదాఓఎలా యురేనియం ప్రాజెక్ట్‌లో వాటాను 40 శాతానికి పెంచుకున్న నైజర్ ప్రభుత్వం ఇంధన ధరలు పెరిగితే వడ్డీ రేట్లు మళ్లీ పెరిగే అవకాశం బిగ్‌బాస్ హౌస్‌లో మూడో వారమే భావోద్వేగాల ప్రవాహం.. కంటతడి పెట్టించిన పదహారవ ఎపిసోడ్ పెరుగుతున్న వ్యాపార విశ్వాసం జర్మనీ ఆర్థిక వృద్ధి అంచనాలను పెంచిన ప్రముఖ పరిశోధనా సంస్థలు తెలంగాణలో భూ అక్రమాలపై ప్రత్యేక విచారణ కమిటీ వంటనూనెల దిగుమతి సుంకం తగ్గించిన కేంద్రం

శోభాయమానంగా గణేష్ నిమజ్జన శోభాయాత్ర

Select Suryaa Now
శోభాయమానంగా గణేష్ నిమజ్జన శోభాయాత్ర

 

 

సూర్య రుద్రంగి:

రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల కేంద్రంలో గురువారం వినాయక నిమజ్జన శోభాయాత్ర ఘనంగా సాగుతోంది. గ్రామంలోని వివిధ యూత్ సభ్యులు నెలకొల్పిన భారీ వినాయకుడు బుధవారం వర్షం కారణంగా అంతరాయం కలగడంతో గురువారం ఉదయం నుండి గ్రామంలోని ప్రధాన వీధుల గుండా భారీ వినాయకుల శోభాయాత్ర కన్నుల పండగగా సాగుతుంది. భారీ వినాయకుల శోభాయాత్ర రాత్రి వరకు సాగి గ్రామంలోని బతుకమ్మ కుంటలో నిమజ్జనం చేయనున్నారు.