BREAKING
శోభాయమానంగా గణేష్ నిమజ్జన శోభాయాత్ర జర్నలిస్ట్ రమేష్ మృతదేహానికి నివాళులు అర్పించిన మంత్రి, ప్రభుత్వ విప్. ఐక్యరాజ్యసమితి ఎఫ్‌ఏఓ అంతర్జాతీయ అవార్డుకు ఎంపికైన మిజోరం మహిళా రైతు 10 మీటర్ల పిస్టల్‌లో భారత్‌కు చేజారిన పతకం రూ.1.50 లక్షలకు గణేష్ లడ్డూ సొంతం తీవ్ర వాయుగుండంగా తీరం దాటిన తుఫాను ఉత్తరాంధ్రపై తీవ్ర వాయుగుండం ప్రభావం.. మరో రెండు రోజులు అప్రమత్తత బాధిత కుటుంబానికి అండగా నిలుస్తాం.. పాలస్తీనియన్లకు నార్వే భారీ మానవతా సాయం నంద్యాలలో ‘డా॥ శివాస్ డెంటోకేర్ ను ప్రారంభించిన రాష్ట్ర న్యాయ, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ ప్రజల కష్టాల్లో అండగా.. ఆపదలో భరోసాగా దామన్న.. ట్రంప్ మరియు షీ జిన్‌పింగ్ భేటీపై వ్యూహాత్మక ప్రభావం జిమ్‌ను ప్రారంభించిన ఎమ్మెల్యే గిడ్డి బాలల హక్కుల పరిరక్షణకు విద్యార్థి సంఘాల వినతిపత్రం* పాకిస్తాన్‌లో పీటీఐ లాంగ్ మార్చ్‌కు ముందే ఉద్రిక్తత: పంజాబ్ ప్రావిన్స్‌లో బహిరంగ సభలు, సమావేశాలపై ప్రభుత్వం నిషేధం

రాష్ట్ర బార్ కౌన్సిల్ చైర్మన్ ఎన్నికైన రాంరెడ్డికి సన్మానం

Select Suryaa Now
రాష్ట్ర బార్ కౌన్సిల్ చైర్మన్ ఎన్నికైన రాంరెడ్డికి సన్మానం


హుజూర్ నగర్ రూరల్, మేజర్ న్యూస్ :
మండల పరిధిలోని అమరవరం గ్రామానికి చెందిన సాముల రాంరెడ్డి రాష్ట్ర బార్ కౌన్సిల్ చైర్మన్ గా ఎన్నిక అయి పదవీ బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా బుధవారం హైదరాబాదులోని ఆయన నివాసంలో అమరవరం గ్రామ సర్పంచ్ శిరీషవీరానాగిరెడ్డి, వార్డ్ మెంబెర్ కొప్పుల నరసింహారెడ్డి,మాజీ  పిఎసిఎస్ చైర్మన్ ఉస్తేల శ్రీనివాసరెడ్డి, మాజీ ఎంపీటీసీ సింగతల వెంకట్ రెడ్డి,చొప్పర శ్రీనివాస్,ఉస్తెల వెంకటరెడ్డి, జిట్టే బోయిన నరేష్ లు మర్యాదపూర్వకంగా కలిసి శాలువా,పూలమాలలతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భవిష్యత్తులో రామ్ రెడ్డి మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలని ఆకాంక్షించారు.