BREAKING
పాకిస్తాన్‌లో పీటీఐ లాంగ్ మార్చ్‌కు ముందే ఉద్రిక్తత: పంజాబ్ ప్రావిన్స్‌లో బహిరంగ సభలు, సమావేశాలపై ప్రభుత్వం నిషేధం పీపుల్ ఇంక్ వెనకడుగు నెల 30న సీఎం చేతుల మీదుగా పండుగ వాతావరణంలో కలెక్టరేట్ ప్రారంభోత్సవం.. సమ్మిళిత అభివృద్ధి, అంతర్జాతీయ సహకారం మరియు బహుపాక్షిక సంస్కరణలకు భారత్ కట్టుబడి ఉంది: ఐరాసలో సిబి జార్జ్ స్పష్టీకరణ సిరిసిల్లకు 200 కోట్లతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ మంజూరు కాకినాడ ను ముంచెత్తిన వర్షం హిందూ ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో నిర్వహించాలి ఏఐ రంగంలో చైనా స్టార్టప్ సంచలనం! మత్తడి దుంకిన గోలపు లోద్ది చెరువు కేవలం 4 నిమిషాల్లో ఈవీ ఛార్జింగ్ అమెరికాతో పోరులో చైనా రహస్య సహాయమే ఇరాన్‌కు బలం: వెలుగులోకి వస్తున్న వ్యూహాత్మక ఒప్పందాలు అనంతపురం జిల్లాలో స్కూల్ బస్సు బోల్తా పాఠశాలల వద్ద జంక్ ఫుడ్‌పై కఠిన ఆంక్షలు ప్రజారోగ్యమే ప్రథమ ప్రాధాన్యత.. ప్రజాసేవే లక్ష్యం దేశంలోనే పదో అత్యంత విలువైన సంస్థగా ఎన్‌ఎస్ఈ: రూ. 4.5 లక్షల కోట్లకు చేరిన మార్కెట్ క్యాప్

రోడ్డు భద్రత నియమాలను పాటించండి జిల్లా ఎస్పీ జగదీష్

Select Suryaa Now
రోడ్డు భద్రత నియమాలను పాటించండి జిల్లా ఎస్పీ జగదీష్

జిల్లా వ్యాప్తంగా పోలీసులు వాహనాల తనిఖీలను జిల్లా ఎస్పీ జగదీష్ ఆదేశాలతో నిర్వహించారు. రోడ్డు భద్రత నియమాలను తప్పనిసరిగా పాటించాలని కోరుతూ ఆయా పోలీస్ స్టేషన్లో పరిధిలో పోలీసులు ప్రజలకు అవగాహన కల్పించారు. ఎస్పీ ఆదేశాల మేరకు రోడ్డు ప్రమాదాల నివారణ రోడ్డు భద్రత ప్రమాణాలను పాటించేందుకు చేపట్టాల్సిన చర్యల గురించి ప్రజలకు వివరిస్తూ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ముమ్మరంగా వాహన తనిఖీలు చేపట్టారు.