andhrapradesh
కడప కార్పొరేషన్ లో ఎన్నికల సామాగ్రి కొనుగోలులో గోల్మాల్
కడప కార్పొరేషన్ ఎన్నికల సామాగ్రి కొనుగోలులో అవకతవకలు…
20 లక్షల రూపాయల విలువైన సామాగ్రిని టెండర్ లేకుండా నామినేషన్ ద్వారా కొనుగోలు…
ఎన్నికల బాధ్యతలు చూసే అధికారులే ఈ తతంగం నడిపారా ?
వారే కాంట్రాక్టర్ అవతారం ఎత్తారని వినికిడి…
ఈ కొనుగోలు వ్యవహారంలో ఎవరి వాటా ఎంత ?
ఎన్నికల నిర్వహణ కొందరు వివాదాస్పద అధికారులకు మంచి వ్యాపారంగా ఉపయోగపడనుందా…