మత్తడి దుంకిన గోలపు లోద్ది చెరువు
సూర్య రుద్రంగి
రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల కేంద్రంలోని అటవీ ప్రాంతంలో గొలపు లోద్ది చెరువు బుధవారం రాత్రి కురిసిన వర్షానికి నిండుకుండల మారి మత్తడి దుకింది ఎలినో ప్రభావంతో వర్షాలు నామమాత్రంగా కురవడంతో మండల రైతుల, ప్రజలు నిరుత్సాహంతో ఉన్నవేళ బుధవారం రాత్రి కురిసిన వర్షానికి చెరువులు నిండడంతో జలకల సంతరించుకొని రైతులు, ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.