BREAKING
రోడ్డు భద్రత నియమాలను పాటించండి జిల్లా ఎస్పీ జగదీష్ అడ్డతీగలలో వాగుల ఉధృతి.. ఐదు గ్రామాలకు తెగిన రాకపోకలు వైట్‌హౌస్ ప్రెస్ నిషేధాన్ని కొట్టివేసిన అమెరికా కోర్టు నేపాల్ విమానాశ్రయంలో ల్యాండింగ్ సమయంలో ఊడిపోయిన వెనుక టైరు: 16 మంది ప్రయాణికులు సురక్షితం కడప కార్పొరేషన్ లో ఎన్నికల సామాగ్రి కొనుగోలులో గోల్మాల్ స్నేహితుని కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేత లక్ష్మీనారాయణపూర్‌లో వరుస దొంగతనాలు వెనిజులాలో ఎన్నికలకు ముందు ఆర్థిక పునరుద్ధరణ, ఎన్నికల సంస్కరణలు తప్పనిసరి: తేల్చిచెప్పిన అమెరికా ఆసియా క్రీడల రోయింగ్‌లో రజత చరిత్ర రష్యా చమురు సుంకాల బిల్లుతో ప్రభావితమయ్యే మిత్రదేశాలకు అండగా ఉంటాం: అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో స్పష్టీకరణ ఆయుష్మాన్ భారత్‌కు ఎనిమిదేళ్లు మృతుల కుటుంబాలకు రూ.2 లక్షలు,గాయపడిన వారికి రూ.50 వేల పరిహారం ప్రకటించిన ప్రధాని మోదీ! యాలాల శివసాగర్ ప్రాజెక్ట్‌ నుంచి వృథాగా పోతున్న నీరు వుషులో రజతం సాధించిన నౌరెమ్ రోషిబినా దేవి గ్రూప్ టాప్‌గా సెమీస్‌లోకి దూసుకెళ్లిన భారత పురుషుల కబడ్డీ జట్టు!

మడకలవారిపల్లె వద్ద రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి బద్వేల్ నియోజకవర్గం గోపవరం మండలం మడకలవారిపల్లె సమీపంలో రాత్రి బైపాస్ హైవేపై లారీ ట్రాక్టర్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ట్రాక్టర్‌లో ఉన్న భాస్కర్ (50), రమణయ్య (60) అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాలను పో

Select Suryaa Now

బద్వేల్ నియోజకవర్గం గోపవరం మండలం మడకలవారిపల్లె సమీపంలో రాత్రి బైపాస్ హైవేపై లారీ ట్రాక్టర్‌ను ఢీకొట్టింది.
ఈ ప్రమాదంలో ట్రాక్టర్‌లో ఉన్న భాస్కర్ (50), రమణయ్య (60) అక్కడికక్కడే మృతి చెందారు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.