BREAKING
సమ్మిళిత అభివృద్ధి, అంతర్జాతీయ సహకారం మరియు బహుపాక్షిక సంస్కరణలకు భారత్ కట్టుబడి ఉంది: ఐరాసలో సిబి జార్జ్ స్పష్టీకరణ సిరిసిల్లకు 200 కోట్లతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ మంజూరు కాకినాడ ను ముంచెత్తిన వర్షం హిందూ ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో నిర్వహించాలి ఏఐ రంగంలో చైనా స్టార్టప్ సంచలనం! మత్తడి దుంకిన గోలపు లోద్ది చెరువు కేవలం 4 నిమిషాల్లో ఈవీ ఛార్జింగ్ అమెరికాతో పోరులో చైనా రహస్య సహాయమే ఇరాన్‌కు బలం: వెలుగులోకి వస్తున్న వ్యూహాత్మక ఒప్పందాలు అనంతపురం జిల్లాలో స్కూల్ బస్సు బోల్తా పాఠశాలల వద్ద జంక్ ఫుడ్‌పై కఠిన ఆంక్షలు ప్రజారోగ్యమే ప్రథమ ప్రాధాన్యత.. ప్రజాసేవే లక్ష్యం దేశంలోనే పదో అత్యంత విలువైన సంస్థగా ఎన్‌ఎస్ఈ: రూ. 4.5 లక్షల కోట్లకు చేరిన మార్కెట్ క్యాప్ సుప్రీంకోర్టులోనూ దానం నాగేందర్‌కు ఎదురుదెబ్బ ట్రాన్స్ జెండర్లు మామూళ్ల పేరుతో వసూళ్లకు పాల్పడితే కఠిన చర్యలు సిఐ కౌలుట్లయ్య రాష్ట్ర బార్ కౌన్సిల్ చైర్మన్ ఎన్నికైన రాంరెడ్డికి సన్మానం

యాలాల శివసాగర్ ప్రాజెక్ట్‌ నుంచి వృథాగా పోతున్న నీరు

Select Suryaa Now
యాలాల శివసాగర్ ప్రాజెక్ట్‌ నుంచి వృథాగా పోతున్న నీరు

 

*పంటలకు అందాల్సిన సాగునీరు వృథా.. చర్యలు చేపట్టాలని మాజీ జడ్పీటీసీ డిమాండ్

యాలాల మేజర్ న్యూస్ (సెప్టెంబర్ 24):యాలాల మండల కేంద్రంలోని శివసాగర్ ప్రాజెక్ట్‌ తూము నుంచి నీరు వృథాగా బయటకు పోతుండటంపై ఆయకట్టు రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.ఇప్పటికే వర్షాభావ పరిస్థితులతో రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్న తరుణంలో,పంట పొలాలకు అందాల్సిన నీరు వృథాగా పోవడం ఆందోళనకరంగా మారిందని పేర్కొన్నారు.ప్రాజెక్ట్‌ తూము వద్ద నీటి వృథాను అరికట్టి, ఆయకట్టు రైతుల పంటలకు సాగునీరు అందేలా అధికారులు తక్షణ చర్యలు చేపట్టాలని మాజీ జడ్పీటీసీ సిద్రాల శ్రీనివాస్‌ కోరారు.రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని సమస్యను వెంటనే పరిష్కరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.