BREAKING
డిఫెన్స్ బంధం బలోపేతానికి వియత్నాం-ఉత్తర కొరియా నిర్ణయం సింగపూర్ జనాభా రికార్డు స్థాయికి: 6.21 మిలియన్లకు చేరిన సంఖ్య 14 మంది విద్యార్థులను కరిచిన ఎలుకలు భారత్-అమెరికా సంబంధాల్లో అనిశ్చితి...ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావం కలకత్తా హైకోర్టులో తులు మోండల్ కేసుకు ట్విస్ట్.. విచారణ నుంచి తప్పుకున్న న్యాయమూర్తి సముద్రంలో నౌకపై చెలరేగిన మంటలు, 29 మంది ప్రయాణికులు సురక్షితం హార్ముజ్ జలసంధి పునఃప్రారంభానికి అమెరికా, ఇరాన్ చర్చలు మథుర వరకు ఝాన్సీ-ఆగ్రా క్యాంట్ ఎక్స్‌ప్రెస్ పొడిగింపు సుప్రీంకోర్టు అధికారిక భాషగా హిందీ అమలుపై ప్యానెల్.. ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని కొట్టివేసిన సర్వోన్నత న్యాయస్థానం భుజ్ - బరౌనీ మధ్య కొత్త అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ ప్రారంభం ఆసియా క్రీడల్లో భారత అథ్లెట్ల రికార్డు విజయం గ్లోబల్ సౌత్ దేశాలకు ఏఐ, క్లౌడ్ హబ్‌గా హైదరాబాద్.. భారీ క్లౌడ్ రీజియన్‌ను ప్రారంభించిన మైక్రోసాఫ్ట్ ఉత్తమ ఉపాధ్యాయుడికి సన్మానం ఆసియా క్రీడల్లో భారత్ ధమాకా జపాన్‌లో టైఫూన్ విధ్వంసం.. భారీ వర్షాలు, వరదలకు 11 మంది మృతి

ఆహా.. అనిపిస్తున్న పాలకొండ జలపాతాలు

Select Suryaa Now
 ఆహా.. అనిపిస్తున్న పాలకొండ జలపాతాలు

కడప నగర్ శివారులోని పాలకొండల వద్ద జలపాతాలు ప్రజలను ఆకట్టుకుంటున్నాయి. ఎగువన కురిసిన భారీ వర్షాలకి కొండ ప్రాంతాల నుంచి పాలకొండలకు వర్షపు నీరు వచ్చి చేరుతోంది. ఆ కొండపై నుంచి జాలాలు పారుతున్న నీరు కిందికి పడుతూ ఉండటంతో నీటితో కళకళలాడుతోంది. ఈ జలపాతాలను వీక్షించేందుకు ప్రజలు పాలకొండలకు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. వర్షపు నీరు మరింత పెరిగే అవకాశం ఉండడంతో అప్రమత్తంగా ఉండాలని అధికారులు కోరుతున్నారు