andhrapradesh
మడకశిర సీఐగా శివరాముడు
అనంతపురం బ్యూరో
మడకశిర సీఐగా శివరాముడు
మడకశిర: శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర అప్‌గ్రేడ్ పోలీస్ స్టేషన్ సీఐగా శివరాముడు నియమితులయ్యారు. ఈ మేరకు ఆయన శుక్రవారం అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు.
బాధ్యతలు చేపట్టేందుకు స్టేషన్‌కు వచ్చిన సీఐ శివరాముడికి పోలీసు సిబ్బంది ఘన స్వాగతం పలికారు. గతంలో ఉమ్మడి అనంతపురం జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో విధులు నిర్వహించిన ఆయనకు పోలీసు శాఖలో అనుభవం ఉంది.