BREAKING
హబ్సిగూడ గణనాథుడి సేవలో అసెంబ్లీ స్పీకర్ మాగుంట పార్వతమ్మ గారి సేవలు చిరస్మరణీయం: కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి భారీ వర్షాలతో చెరువులోకి వరద నీరు భూముల రీ - సర్వేతో భూ వివాదాలకు శాశ్వత పరిష్కారం మంత్రి ఆనం తో భేటీ అయిన జిల్లా ఎస్పీ డాక్టర్ అజితా వేజెండ్ల జిల్లా పరిషత్ ప్రత్యేక అధికారిగా బాధ్యతలు స్వీకరించిన జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి ఘనంగా పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ జయంతి వేడుకలు గ్రామాల అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి ప్రణాళికలు దీన్‌దయాళ్‌ ఆశయాలే స్ఫూర్తి అల్లరి నరేశ్ 'రంభ ఊర్వశి మేనక' మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ వివరాలు.. ఎందులో చూడొచ్చంటే! బుక్కరాయసముద్రంలో ఘనంగా దీక్షాంత్ పరేడ్ ఈసీఐ వివాదంపై బీజేపీ కుంటిసాకులు చెప్పడం మానుకోవాలి.. ప్రియాంక గాంధీ తీవ్ర విమర్శలు కొండారెడ్డి బురుజు వద్ద హెరిటేజ్ వాక్ సింగనమల మండల స్పెషల్ ఆఫీసర్ గా సిడిపిఓ చల్లా లలితమ్మ బాధ్యతల స్వీకరణ.. శస్త్రచికిత్స అనంతరం సుదర్శన్‌ను పరామర్శించిన బీఎస్ మక్బుల్

లోయర్ మానేరు డ్యామ్‌కు కొనసాగుతున్న వరద ప్రవాహం

Select Suryaa Now
లోయర్ మానేరు డ్యామ్‌కు కొనసాగుతున్న వరద ప్రవాహం
 
సూర్య కరీంనగర్ ప్రతినిధి 
 
 లోయర్ మానేరు డ్యామ్‌కు వరద ప్రవాహం కొనసాగుతోంది. శుక్రవారం మధ్యాహ్నం 12 గంటల వివరాల ప్రకారం డ్యామ్ నీటిమట్టం 275.16 మీటర్లు (902.55 అడుగులు)గా నమోదైంది. పూర్తి స్థాయి నీటిమట్టం 280.480 మీటర్లు (920 అడుగులు) కాగా, ప్రస్తుతం 11.629 టీఎంసీల నీటి నిల్వ ఉంది. డ్యామ్ పూర్తి సామర్థ్యం 24.034 టీఎంసీలు.డ్యామ్‌కు మొత్తం 5,342 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండగా, 249 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఇందులో రివర్ ద్వారా 2,992 క్యూసెక్కులు, ఎంఎంఆర్ ద్వారా 2,000 క్యూసెక్కులు, సీఆర్‌ (144.175 కి.మీ.) ద్వారా 350 క్యూసెక్కుల వరద నీరు డ్యామ్‌లోకి చేరుతోంది. స్పిల్‌వే, కెనాల్‌ల ద్వారా నీటి విడుదల ప్రస్తుతం లేదు. ఎంబీ, ఈవీపీ ద్వారా 249 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.