BREAKING
వేములవాడలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల ప్రారంభం బీసీలకు వెన్నుపోటు పొడిచింది గొడ్డలి పార్టీయే బాలిక విద్య, ఆరోగ్యం మహిళా ప్రగతికి రెండు కళ్ళు అంతర్జాతీయ బాలికా దినోత్సవ ర్యాలీలో డీఎంహెచ్‌ఓ డాక్టర్ కట్టా వెంకటేశ్వర్లు ప్రశాంతంగా ముగిసిన ఎస్సై, కానిస్టేబుల్ ఉచిత కోచింగ్ ఎంట్రెన్స్ పరీక్ష -- పరీక్ష కేంద్రాన్ని తనిఖీ చేసిన ఎస్పీ వినీత్ -- అభ్యర్థులకు ఉచిత భోజనం అందించిన లయన్స్ క్లబ్ రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు- జిల్లా వ్యాప్తంగా రహ్‌వీర్ పథకంపై విస్తృతంగా అవగాహన కల్పించాలి-జిల్లా ఎస్పీ సునీల్ షొరాణ్ ఓటర్ల డేటాను ట్రంప్ ప్రభుత్వం వినియోగించడం చట్టవిరుద్ధం: యూఎస్ ఫెడరల్ కోర్టు సంచలన తీర్పు! స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న 12వ వార్డు కౌన్సిలర్ ఆకుల లావణ్య శ్రీధర్ చీర కట్టుకున్నందుకు 'బెహన్‌జీ' అని పిలిచారు: ఎయిర్‌పోర్ట్ అనుభవాన్ని గుర్తుచేసుకున్న రాజ్యసభ ఎంపీ సుధామూర్తి! రాబోవు స్థానిక సంస్థల ఎన్నికలపై అధికారులకు జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి ఐపీఎస్,. దిశానిర్దేశం.* యెమెన్‌లోని హౌతీలపై సౌదీ అరేబియా భీకర ప్రతీకార దాడులు: రియాద్ విమానాశ్రయంపై దాడికి ప్రతిస్పందన.. నగరంలో పాఠశాలలు మూసివేత! పాముకాటుకు యువకుడు మృతి. నంద్యాల వైసీపీ నేతలకు పార్టీ కీలక పదవులు భారత పైలట్ స్మిత్ మచ్చర్‌కు ఇజ్రాయెల్ అధ్యక్షుడి లేఖ: 'జెరూసలేంకు సాదరంగా ఆహ్వానిస్తున్నా' అంటూ కొనియాడిన ఐజాక్ హెర్జోగ్! శ్రీ సాయి కాలేజీలో ముందస్తు బతుకమ్మ వేడుకలు -- తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించిన విద్యార్థినులు దుబాయ్ తీరంలో ప్రమాదానికి గురైన భారత నౌక

గ్రీన్ఆ ఇండియా ఛాలెంజ్:-

Select Suryaa Now
గ్రీన్ఆ ఇండియా ఛాలెంజ్:-

 

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా గుడికో జమ్మి చెట్టు కార్యక్రమంలో రాజీవ్ నగర్ ఎర్ర పోచమ్మ గుడిలో జమ్మి చెట్టు మొక్క నాటిన ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి.

మాజీ రాజ్యసభ సభ్యులు ఎంపీ జోగినిపల్లి సంతోష్ కుమార ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో పాల్గొని ఈరోజు గుడికో జమ్మి చెట్టు కార్యక్రమంలో మొక్కలు నాటడం సంతోషంగా ఉందని తెలిపారు. తెలంగాణ పెద్ద పండుగ గా జరుపుకునే దసరా పండగ కి ముందు దేవుడిలా కొలిచే జమ్మి చెట్టు మొక్కలు నాటడం సంతోషంగా ఉందన్నారు.


ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు జేరిపోతుల ప్రభుదాస్, గుండారపు శ్రీనివాస్ రెడ్డి, మరియు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ప్రతినిధి భోజనారాయణ, స్థానిక నాయకులు వంజరి ప్రవీణ్ కరిపే, పాకాల ఎల్లయ్య, శివరాత్రి రాజయ్య, గొల్లెన కొమురయ్య, బొడ్డు శ్రీనివాస్, సురేష్, శివరాత్రి రాజు, శేఖర్ గౌడ్, తదితరులు పాల్గొన్నారు.