BREAKING
ప్యారడైజ్ చూశాక నా దగ్గరకు రావడానికి కూడా భయపడతారు: మోహన్ బాబు ఆసక్తికర వ్యాఖ్యలు సెప్టెంబర్ 28 నుంచి 30 వరకు బ్యాంకు ఉద్యోగుల సమ్మె.. ఎస్బీఐ కీలక అడ్వైజరీ జారీ! ఖైరతాబాద్ మహాగణపతి దర్శనానికి పోటెత్తిన భక్తులు: సెప్టెంబర్ 21 తాజా అప్‌డేట్స్ ఎన్‌ఎఫ్‌ఎల్ స్టార్ అజీజ్ అల్-షాయీర్ భావోద్వేగ నివాళి: ఇజ్రాయెల్ దాడుల్లో మరణించిన పాలస్తీనా బాలిక స్మరణ టీటీడీ ఛైర్మన్‌పై టీడీపీలో కొత్త చర్చ దాడుల సంస్కృతే వైసిపి నైజం అక్టోబర్ 1లోగా ఫార్మర్ రిజిస్ట్రేషన్ పూర్తి చేయాలి ప్రజా ప్రభుత్వంలో పల్లెలో అభివృద్ధి పరుగులు  మొరాకో పార్లమెంట్ ఎన్నికల ప్రచారం ముగింపు దశకు: మార్కెట్లు, సోషల్ మీడియాలో పార్టీల ముమ్మర ప్రచారం రవితేజ 'ఇరుముడి' సంచలనం: బాక్సాఫీస్ వద్ద మరో అరుదైన మైలురాయి దాటిన కలెక్షన్లు సూడాన్‌లో మానవతా కాల్పుల విరమణల ఘోర వైఫల్యం: ఆకలి కేకల్లో లక్షలాది మంది.. బాధ్యులెవరు? ప్రజా సమస్యల పరిష్కారానికి తక్షణ చర్యలు కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలి చైనా కమ్యూనిస్ట్ పార్టీ సంచలన నిర్ణయం: ఇద్దరు అగ్రశ్రేణి సైనిక జనరల్స్‌పై బహిష్కరణ వేటు.. క్రమశిక్షణ, చట్ట ఉల్లంఘనల ఆరోపణలు పెట్రోల్ పంపుల్లో రూ. 2000 మించితే యూపీఐ చెల్లింపులు నిలిపివేత: యజమానుల సంచలన నిర్ణయం

గణపురం పోలీస్ స్టేషన్ ను ఆకస్మికంగా తనిఖీ చేసిన అదనపు ఎస్పి

Select Suryaa Now
గణపురం పోలీస్ స్టేషన్ ను ఆకస్మికంగా తనిఖీ చేసిన అదనపు ఎస్పి

గణపురం పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన అదనపు ఎస్పీ

పెండింగ్ కేసుల దర్యాప్తు వేగవంతం చేయాలని సూచన

గణపురం, సెప్టెంబర్ 21 మేజర్ న్యూస్ సూర్య: జిల్లాలో పోలీసు సేవలను మరింత సమర్థవంతంగా అందించే లక్ష్యంతో జిల్లా అడిషనల్ ఎస్పీ నరేష్ కుమార్ సోమవారం గణపురం పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా స్టేషన్‌లోని రికార్డులు, పెండింగ్ కేసుల దర్యాప్తు పురోగతి, సీసీ కెమెరాల పనితీరు, స్టేషన్ పరిసరాల పరిశుభ్రతను క్షుణ్ణంగా పరిశీలించారు.

పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేయడంతో పాటు ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని అధికారులకు సూచించారు. అనంతరం పోలీసు సిబ్బందితో సమావేశమైన అదనపు ఎస్పీ.. శాంతిభద్రతల పరిరక్షణలో అప్రమత్తంగా ఉండాలని, నేరాల నియంత్రణకు సమర్థవంతమైన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ప్రజలకు నాణ్యమైన, పారదర్శకమైన పోలీసు సేవలు అందించేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా విధులు నిర్వహించాలని సూచించారు.