BREAKING
దసరా సెలవులను అమలు చేయాలి : ఎన్‌ఎస్‌యుఐ శ్రీ మహాచండీదేవి అలంకారంలో దర్శనమిస్తున్న కనకదుర్గమ్మ పెంబర్తి గ్రామంలో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం అలస్కాలో డోనాల్డ్ ట్రంప్ ఎన్నికల ప్రచారం చైనా విదేశీ వాణిజ్యంలో అంచనాలను తలకిందులు చేసిన వృద్ధి చైనా - ఉత్తర కొరియాల మధ్య చారిత్రాత్మక మైలురాయి వనితా మైత్రి పబ్లిక్ వెల్ఫేర్ సొసైటీలో ఘనంగా బతుకమ్మ సంబరాలు దుర్గామాత మండపం వద్ద అన్నదానం నేడు కొందుర్గ్ మండలంలో పర్యటించనున్న ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్. రణబాలి ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో రాహుల్ రవీంద్రన్ ఎమోషనల్ కామెంట్స్.. విజయ్, రష్మికలపై ఆసక్తికర వ్యాఖ్యలు! పసిడి ప్రియులకు ఊరట.. తెలుగు రాష్ట్రాల్లో తగ్గిన బంగారం, వెండి ధరలు.. నేటి మార్కెట్ వివరాలు ఇవే! బ్రహ్మగిరి క్షేత్రంలో వైభవంగా శ్రీ మహాలక్ష్మీ అమ్మవారి అలంకరణ కాంగ్రెస్ పార్టీకి మండల ఉపాధ్యక్షుడు రాజీనామా అర్హులైన ప్రతి ఒక్కరికీ స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ:సర్పంచ్ బాలరాజ్ గౌడ్ నేడు చింతలపూడి ఎమ్మెల్యే సొంగా రోషన్ కుమార్ పర్యటన

దుర్గామాత మండపం వద్ద అన్నదానం

Select Suryaa Now
దుర్గామాత మండపం వద్ద అన్నదానం

 అవంచ నారసింహరెడ్డి  ఆర్థిక సహకారంతో ఏర్పాటు…

తలకొండపల్లి మండల కేంద్రంలో ఫ్రెండ్స్ యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన దుర్గామాత మండపం వద్ద మండల కేంద్రానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఆవంచ నరసింహారెడ్డి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అవంచ నరసింహారెడ్డి హాజరై భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం దుర్గామాతను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేవీ నవరాత్రుల సందర్భంగా అన్నదానం ఏర్పాటు చేయడం పట్ల ఆనందంగా ఉందని వారు పేర్కొన్నారు. ఇలాంటి కార్యక్రమాల వల్ల యువతలో సేవా భావం, ఐక్యత పెరుగుతుందని అన్నారు. గ్రామంలో అందరూ కలిసి ఇలాంటి పండుగలను జరుపుకోవడం సంతోషంగా ఉందని, దుర్గామాత ఆశీస్సులు మనందరిపై ఉండాలని ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు ఆయన jiతెలిపా. ఈ కార్యక్రమంలో ఫ్రెండ్స్ యూత్ అధ్యక్షులు ఎరుకలి యాదయ్య, మీసేవ మల్లేష్, పుట్ట పాండు, కటికెల శ్రీశైలం, ఈసారి శ్రీకాంత్, కమాల్, శ్రీకాంత్, నిశాంత్ రెడ్డి, కృష్ణ, మల్లేష్, ఫ్రెండ్స్ యూత్ కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు, భక్తులు తదితరులున్నారు.

 -చప్పిడి తిరుపతి, మేజర్ న్యూస్: తలకొండపల్లి.