BREAKING
శ్రీ మహాచండీదేవి అలంకారంలో దర్శనమిస్తున్న కనకదుర్గమ్మ పెంబర్తి గ్రామంలో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం అలస్కాలో డోనాల్డ్ ట్రంప్ ఎన్నికల ప్రచారం చైనా విదేశీ వాణిజ్యంలో అంచనాలను తలకిందులు చేసిన వృద్ధి చైనా - ఉత్తర కొరియాల మధ్య చారిత్రాత్మక మైలురాయి వనితా మైత్రి పబ్లిక్ వెల్ఫేర్ సొసైటీలో ఘనంగా బతుకమ్మ సంబరాలు దుర్గామాత మండపం వద్ద అన్నదానం నేడు కొందుర్గ్ మండలంలో పర్యటించనున్న ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్. రణబాలి ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో రాహుల్ రవీంద్రన్ ఎమోషనల్ కామెంట్స్.. విజయ్, రష్మికలపై ఆసక్తికర వ్యాఖ్యలు! పసిడి ప్రియులకు ఊరట.. తెలుగు రాష్ట్రాల్లో తగ్గిన బంగారం, వెండి ధరలు.. నేటి మార్కెట్ వివరాలు ఇవే! బ్రహ్మగిరి క్షేత్రంలో వైభవంగా శ్రీ మహాలక్ష్మీ అమ్మవారి అలంకరణ కాంగ్రెస్ పార్టీకి మండల ఉపాధ్యక్షుడు రాజీనామా అర్హులైన ప్రతి ఒక్కరికీ స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ:సర్పంచ్ బాలరాజ్ గౌడ్ నేడు చింతలపూడి ఎమ్మెల్యే సొంగా రోషన్ కుమార్ పర్యటన దేవి శరన్నవరాత్రి వేడుకల్లో పాల్గొన్న బిజెపి నేత ఎలిమినేటి నరసింహ రెడ్డి

బ్రహ్మగిరి క్షేత్రంలో వైభవంగా శ్రీ మహాలక్ష్మీ అమ్మవారి అలంకరణ

Select Suryaa Now
బ్రహ్మగిరి క్షేత్రంలో వైభవంగా శ్రీ మహాలక్ష్మీ అమ్మవారి అలంకరణ

చేవెళ్ల: శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా నాలుగో రోజు చేవెళ్లలోని బ్రహ్మగిరి క్షేత్రంలో శ్రీ మహాలక్ష్మీ అమ్మవారు భక్తులకు విశేష అలంకరణలో దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఉదయం అమ్మవారికి పంచామృత అభిషేకాలు నిర్వహించి, అనంతరం పసుపు అలంకరణతో అమ్మవారిని విశేషంగా అలంకరించారు. శ్రీచక్ర కుంకుమార్చన, శ్రీ మహాలక్ష్మీ అమ్మవారి అష్టోత్తర శతనామావళి పఠనం తదితర పూజా కార్యక్రమాలను నిర్వహించారు. అనంతరం మహా మంగళహారతితో పూజా కార్యక్రమాలను ముగించారు. శరన్నవరాత్రుల సందర్భంగా శ్రీ మహాలక్ష్మీ అమ్మవారి దర్శనం, ప్రత్యేక పూజల్లో పాల్గొనేందుకు భక్తులు ఆసక్తి చూపించారు. అమ్మవారి కృపతో ప్రజలందరికీ సుఖసంతోషాలు, అష్టైశ్వర్యాలు కలగాలని భక్తులు ప్రార్థించారు.