BREAKING
ఇన్‌స్టాగ్రామ్‌లో మెటా ఏఐ ఏజ్-చెక్: గ్లోబల్ విస్తరణ మహిళా భవన్ నిర్మాణానికి భూమి పూజ. జాతీయ లోక అదాలత్ ను జయప్రదం చేయాలి అండాల సేకరణ అక్రమ దందాపై సర్కారు ఉక్కుపాదం తాగునీటి సరఫరా పై నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవు నజీబ్ రజాక్ గృహ నిర్బంధానికి కోర్టు అనుమతి: మలేషియాలో సంచలనం ప్రవచన మండపం ముందు భవనం ఎత్తు పెంపు కేటీఆర్‌నుమర్యాదపూర్వకంగా కలిసిన గోలి శ్రీనివాస్ రెడ్డి పన్నేండేళ్ల తర్వాత కోలీవుడ్‌లోకి గ్రాండ్ రీఎంట్రీ.. సూర్య సరసన నటించడంపై నజ్రియా ఆసక్తికర వ్యాఖ్యలు! ఓపెన్ఏఐ ఉల్లంఘనపై ఆస్ట్రేలియా కొరడా: ఏఐ కంపెనీలపై కఠిన నిబంధనలు సహకార సంఘం అభివృద్ధికి కృషి చేయాలి బిగ్ బాస్ తెలుగు 10 పదో వారం నామినేషన్స్ హీట్.. డేంజర్ జోన్‌లో ఆ ఇద్దరు కంటెస్టెంట్లు! ఏడాదిగా అసంపూర్తిగానే రోడ్డు పనులు! రాహుల్ రీలాంచ్ కోసమే ప్రజాధనం దుర్వినియోగం! ఓపెన్ స్కూల్ పై అవగాహన కార్యక్రమం

వనితా మైత్రి పబ్లిక్ వెల్ఫేర్ సొసైటీలో ఘనంగా బతుకమ్మ సంబరాలు

Select Suryaa Now
వనితా మైత్రి పబ్లిక్ వెల్ఫేర్ సొసైటీలో ఘనంగా బతుకమ్మ సంబరాలు

సూర్య కరీంనగర్: తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను పురస్కరించుకొని కరీంనగర్‌లోని వనితా మైత్రి పబ్లిక్ వెల్ఫేర్ సొసైటీ కార్యాలయంలో బతుకమ్మ సంబరాలను ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా సొసైటీ సిబ్బంది సంప్రదాయ బద్ధంగా బతుకమ్మలను పేర్చి, పండుగ ఉత్సాహంతో వేడుకల్లో పాల్గొన్నారు. తెలంగాణ సంస్కృతి, మహిళల ఐక్యత, సంప్రదాయాల గొప్పతనాన్ని చాటిచెప్పేలా ఈ వేడుకలు ఆనందోత్సాహాల మధ్య జరిగాయి.ఈ కార్యక్రమంలో వనితా మైత్రి పబ్లిక్ వెల్ఫేర్ సొసైటీ ప్రాజెక్ట్ డైరెక్టర్ శ్రీమతి కె. విజయలక్ష్మి గారు, డాక్టర్ నిహారిక, ప్రాజెక్ట్ మేనేజర్ సంపత్, M&E రాజు, GNM విజయ, ORWs నీలిమ, స్వప్న, సతీష్, PEs స్వప్న, ప్రమీల, నాగలక్ష్మి తదితరులు ఉత్సాహంగా పాల్గొన్నారు.ఈ సందర్భంగా తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను భావితరాలకు అందించడంతో పాటు మహిళల్లో ఐక్యత, సంతోషం, సాంస్కృతిక చైతన్యాన్ని పెంపొందించడంలో ఇటువంటి పండుగలు కీలక పాత్ర పోషిస్తాయని నిర్వాహకులు పేర్కొన్నారు.